సిల్క్ స్మిత: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 75:
 
 
సిల్క్ స్మిత తన జీవితాంతం అవివాహితగానే[[అవివాహిత]] గానే ఉంది. [[1996]] సెప్టెంబరు 23న [[మద్రాసు]]లోని తన నివాస గృహంలో మరణించి ఉంది. అంతకు ముందు ఆమె ప్రేమ వ్యవహారాలు విఫలమైనట్లూ, చిత్ర నిర్మాణ ప్రయత్నంలో పెద్దపెట్టున నష్టాల పాలైనట్లు వార్తలు వచ్చాయి. వాటికి తోడు మద్యపానం కూడా ఆమెను నిసృహలోకి నెట్టివేసిఉండవచ్చునని అందువల్లనే ఆమె ఆత్మహత్య చేసుకొన్నదని భావిస్తున్నారు.<ref name="BNET Independent"/><ref name=indiatoday>{{cite news|last=Vasudev| first=Shefalee| title= Young Affluent and Depressed | publisher = ''India Today'' |date =2002-12-23 | url =http://www.india-today.com/itoday/20021223/living.shtml | accessdate =2009-01-02}}</ref>
 
==సిల్క్ స్మిత నటించిన కొన్ని సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/సిల్క్_స్మిత" నుండి వెలికితీశారు