"వికీపీడియా:రచ్చబండ" కూర్పుల మధ్య తేడాలు

::::::[[వాడుకరి:T.sujatha|t.sujatha]] , [[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాధ్]], [[వాడుకరి:JVRKPRASAD|జె.వి.ఆర్.కె.ప్రసాద్]] గార్ల స్పందనలకు ధన్యవాదాలు. ప్రసాద్ గారి వ్యాఖ్యల్లో భావం పూర్తిగా అర్ధంకాలేదు. విశిష్టవికీమీడీయన్ గుర్తింపుకి స్వంత ప్రతిపాదనలే భేషు అని అనుకుంటే ఆ ప్రతిపాదన ముసాయిదా వికీపీడియా పేరు బరిలో చేర్చి ఇక్కడ లింకు ఇవ్వండి.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 01:26, 15 నవంబర్ 2013 (UTC)
::::::: ఎంపిక సంఘం సభ్యుడిగా ఉండటానికి నాకే అభ్యంతరం లేదు. --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 06:58, 15 నవంబర్ 2013 (UTC)
:::::::: నేను ఎంపిక సంఘ సభ్యుడిగా ఉండటానికి సమ్మతమే. అర్జునరావుగారు ఎంపిక సంఘ సభ్యుడిగా ముందుకు వచ్చినందుకు, ధన్యవాదాలు. కాని, నేను ఇందుకు తీవ్ర అభ్యంతరం తెలియజేస్తున్నాను. ఎందుకంటే, ఎంపిక సంఘ సభ్యులు కొత్త గుర్తింపుకు అనర్హులవుతారు కాబట్టి. మనకున్న ముఖ్యమయిన కృషీలురులలో వీరు ఒకరు కనుక. [[వాడుకరి:Arkrishna|రాధాక్రిష్ణ]] ([[వాడుకరి చర్చ:Arkrishna|చర్చ]]) 10:31, 15 నవంబర్ 2013 (UTC)
509

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/947680" నుండి వెలికితీశారు