థాయిలాండ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 221:
దక్షిణ థాయ్ భాష దక్షిణ థాయ్‌లాండ్‌లో మాట్లాడబడుతుంది. ఉత్తర భూభాగంలో ఉత్తర థాయ్ భాష మాట్లాడబడుతుంది. స్వతంత్రరాజ్యమైన లానథాయ్ భూభాగంలో ఉత్తర థాయ్ భాష మాట్లాడబడుతుంది. థాయ్‌లాండ్ పలు అల్పసంఖ్యాక భాషాకు కూడా ఆతిథ్యం ఇస్తుంది. వీటిలో పెద్దది లావో యాసతో కూడిన ఇసాన్ ఉత్తర థాయ్ భాష మాట్లాడబడుతుంది. ఇది ఒక్కోసారి థాయ్ భాషగా పరిగణించబడుతుంది. ఈ భాషను మాట్లాడే ప్రాంతం ఒకప్పుడు లావోస్ రాజ్యంలో(లన్ క్సనంగ్ సాంరాజ్యం) ఉంటూ వచ్చింది. సుదూర దక్షిణ ప్రాంతంలో [[మలేషియా]] దేశ ప్రధాన భాషైన మలాయ్ యాసతో కూడిన యావీ భాష మాట్లాడబడుతుంది. అత్యధికంగా ఉన్న చైనీయులు వైవిధ్యమైన చైనా భాషలు మాట్లాడబడుతున్నాయి. టియోచ్యూ వీటిలో ప్రధానమైనది.
 
మాన్-ఖేమర్ కుటుంబం చెందిన మాన్, వియట్, మ్లబ్రి మరియు ఆస్ట్రోనేషియన్ కుటుంబానికి చెందిన ఒరంగ్ అస్లి , చాం మరియు మోకెన్. సినో - టిబెటన్ కుటుంబానికి చెందిన లావా, అఖాన్ మరియు ఇతర థాయ్ భాషలైన నియా, ఫూథాయ్ మరియు సియాక్ వంటి పలు గిరిజన భాషలు కూడా వాడుకలో ఉన్నాయి. హమాంగ్ ప్రజలు మధ్య హమాంగ్ భాష వాడుకలో ఉంది. దీనిని భాషాకుటుంబానికి చెందిన ప్రజలకు వాడుకలో ఉన్న భాషగా గౌరవిస్తున్నారు. పాఠశాలలలో ఆంగ్లభాషను నిర్బంధం చేస్తున్నప్పటికీ ఆంగ్లభాషను ధారాళంగా మాట్లాడుతున్న ప్రజలసంఖ్య మాత్రం తక్కువగా ఉన్నారు. ప్రత్యేకంగా నగరానికి వెలుపల నివసిస్తున్న ప్రజలు మధ్య ఆగ్లభాష వాడకం తక్కువగా ఉన్నది.
మాన్-ఖేమర్ కుటుంబం చెందిన మాన్, పలు గిరిజన భాషలు కూడా వాడుకలో ఉన్నాయి.
Numerous tribal languages are also spoken, including those belonging to the Mon–Khmer family, such as Mon, Khmer, Viet, Mlabri and Orang Asli; Austronesian family, such as Cham and Moken; Sino-Tibetan family such as Lawa, Akhan, and Karen; and other Tai languages such as Nyaw, Phu Thai, and Saek. Hmong is a member of the Hmong–Mien languages, which is now regarded as a language family of its own.
English is a mandatory school subject, but the number of fluent speakers remains very low, especially outside the cities.
 
=== మతం ===
"https://te.wikipedia.org/wiki/థాయిలాండ్" నుండి వెలికితీశారు