ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చి Robot: Automated text replacement (-జిల్లా శాసనసభా +జిల్లా శాసనసభ & -జిల్లా అసెంబ్లీ +జిల్లా శాసనసభ)
పంక్తి 10:
తెలంగాణ రాష్ట్రసమితి శాసనసభ్యుల మూకుమ్మడి రాజీనామా వలన ఏర్పడిన ఖాళీ వలన జరిగిన ఉపఎన్నికలలో ముషీరాబాదు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి [[కాంగ్రెస్ పార్టీ]]కి చెందిన [[టి.మణెమ్మ]] భారతీయ జనతా పార్టీకి చెందిన లక్ష్మణ్ పై 2075 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. మణెమ్మ 34795 ఓట్లు సాధించగా, లక్ష్మణ్ 32720 ఓట్లు పొందినాడు. తెరాసకు చెందిన నాయిని నరసింహరెడ్డి 19867 ఓట్లతో మూడో స్థానంలో నిలిచాడు. <ref> ఈనాడు దినపత్రిక, తేది 02 జూన్ 2008, పేజీ 7 </ref>
==2009 ఎన్నికలు==
2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బిజెపీ నుండి కె.లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ తరపున టి.మణేమ్మలతోపాటు ప్రధాన పార్టీలైనా తెరాస, ప్రజారాజ్యం, లోక్ సత్తాలు బరిలో ఉన్నాయి. ఈ 2008 ఉపఎన్నికల్లో బిజెపి అభ్యర్థి లక్ష్మణ్ పై గెలిచిన మణెమ్మ..సాధారణ ఎన్నికల్లో కూడా గెలిచి రెండుసార్లు ఎమ్మేల్యేగా పనిచేశారు.గతంలో మణెమ్మ భర్త టి.అంజయ్య కూడా ఇదే నియోజకవర్గం నుంచి మూడు సార్లు గెలుపొందారు..2009 ఎన్నికల్లో నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,42,016కాగా పోలైన ఓట్ల సంఖ్య 1,32,769..దీనిలో కాంగ్రెస్ అభ్యర్థి అయినా మణెమ్మకు 45,966కు, బిజెపి అభ్యర్థి లక్ష్మణ్ కు 31,123 ఓట్లను పొందారు. ఉపఎన్నికలతో పోలిస్తే దాదాపు 10 వేల పైచిలుకు ఓట్లన అధిక్యాన్ని పొందారు ఎమ్మేల్యే మణెమ్మ.. <ref>ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009</ref>
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున కె.లక్ష్మణ్ పోటీ చేస్తున్నాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009</ref>
<ref>www.partyanalyst.com</ref>
 
==ఇవి కూడా చూడండి==