"పిలు నూనె" కూర్పుల మధ్య తేడాలు

గుజరాత్,పంజాబ్,రాజస్తాన్ రాష్ట్రాలు.
===నూనె===
Salvadora oleoides చెట్టువిత్తనాలుచెట్టు విత్తనాలు చిన్నవిగా, గట్టిగా, చేదుగా వుండటంవలనవుండటం వలన పైపొట్టును డికార్టికెటరుయంత్రాలద్వారాడికార్టికెటరు యంత్రాల ద్వారా తొలగించడం కష్టమైనపని. salvadora persica చెట్టువిత్తనాలనే నూనె తీయుటకు, మిల్చ్ పశువులకు ఎక్కువపాలు ఇచ్చుటకై దాణా గాను ఉపయోగిస్తారు. పెర్సిక (persica) విత్తనాలు తియ్యగావుండి నూనెశాతంనునూనె శాతంను కూడా 39% వరకు కలిగివుండును. ఒలియొడెస్ (oleodes) గింజలు చేదుగా వుండును. గట్టిరకం విత్తనాలు 21% వరకు మాత్రమే నూనెను కల్గివుండును. కాయ\పండులో గింజశాతంగింజ శాతం 44-46% వరకుండును. గింజలో ప్రొటీన్ శాతం 27% వరకుండును. S.persica గింజలను డికార్టికేసన్ చేసిన తరువాత యంత్రాలలో క్రషింగ్ చేయుదురు.S.Oleoids గింజలను డికార్టికెసన్ చెయ్యకుండనే క్రషింగ్‍చేయుదురుక్రషింగ్‍ చేయుదురు. ఏడాదికి 50వేలటన్నుల50 గింజలనుసేకరించివేల టన్నుల గింజలను సేకరించి, క్రషింగ్ చేయు అవకాశం వున్నది. ఇంచుమించు ఏడాదికి 17వేల టన్నుల పిలునూనెను ఉత్పత్తిచేయు వీలున్నది.
 
పిలునూనెలో [[సంతృప్త కొవ్వు ఆమ్లం| సంతృప్త కొవ్వు ఆమ్లాల]] శాతం ఎక్కువగా వుండటంవలన, సాధారణ, మరియు శీతలఉష్ణొగ్రతశీతల ఉష్ణొగ్రత సమాయల్లో ఈనూనెగడ్డగట్టిఈనూనె గడ్డగట్టి వుండును. అందుచే దీన్ని నూనె కన్న కొవ్వు (Fat) అనటం సబబు.
 
పిలునూనెలో బెంజైల్ ఐసొథైసైయనెట్ (Menzyl isoythiocynate)వుండటంవలన ఘాటైనవాసనవుండటం వలన ఘాటైన వాసన కల్గివుండును. రుచి కూడా వికారం పుట్తించునట్లుండును. నూనె ఆకుపచ్చఛాయకలిగినఆకుపచ్చఛాయ కలిగిన పసుపురంగులో వుండును. నూనెను రిఫైండ్‍చేసినప్పుడురిఫైండ్‍ చేసినప్పుడు వెగటురుచి,ఘటైనవాసన ఘటైన వాసన రెండు తొలగింపబడుతాయి.
 
'''పిలుగింజల నూనె భౌతికలక్షణాల పట్టిక'''<ref name="pilu">http://www.crirec.com/2011/01/pilu-khakan/</ref>
|}
 
'''నూనెలు (Oils) ''':సాధారణఉష్ణోగ్రత సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఇవి ద్రవరూపంలో వుంటాయి. నూనెలలో [[అసంతృప్త కొవ్వు ఆమ్లం|అసంతృప్త కొవ్వు ఆమ్లాల]] శాతం సగంకన్న ఎక్కువవుండునుఎక్కువ వుండును. ద్రవీభవణ ఉష్ణొగ్రత/స్దానం (Melting point) తక్కువగా వుండును.
 
'''కొవ్వులు (Fats) ''': ఇవికూడా నూనెలే. కాని సంతృప్త కొవ్వు ఆమ్లాలు నూనెలో సగంకన్న ఎక్కువవుంటాయిఎక్కువ వుంటాయి. అందుచే వీటిద్రవీభవణ స్దానం ఎక్కువగా వుండటంవలన సాధారణఉష్ణోగ్ర్తతవద్దసాధారణఉష్ణోగ్రత వద్ద ఇవి ఘన, అర్దఘన రూపంలో వుండును.
పిలు నూనెలో సంతృప్త కొవ్వు ఆమ్లాలైన లారిక్ మరియు మిరిస్టిక్, మరియు పామిటిక్ ఆమ్లాలు అధికంగా వుండును.10కార్బనులున్న 10 కార్బనులున్న కాప్రిక్ సంతృప్త కొవ్వు ఆమ్లం 2.0% లేదా అంతకన్న తక్కువ వుండును. పిలు నూనె/కొవ్వు లో అసంతృప్త కొవ్వుఆమ్లాలు 20% వరకుండును.అందులో ఒలిక్ ఆమ్లం 18.0% వరకుండగా లినొలిక్ ఆమ్లం1.0-2.0% వరకుండును.
 
''' పిలునూనెలోని కొవ్వు ఆమ్లంలశాతం'''<ref name="pilu"/>
|కొవ్వు ఆమ్లాలు || శాతం
|-
|[[కాప్రిక్ ఆమ్లం]] (C10:0)||1.0-1.05
|-
|[[లారిక్ ఆమ్లం]] (C12.0)||19.0-47.0
|-
|[[మిరిస్టిక్ ఆమ్లం]] (C14:0)||28.0-55.0
|-
|[[పామిటిక్ ఆమ్లం]] (C16:0) ||20% వరకు
|-
|[[ఒలిక్ ఆమ్లం]] (C18:1) ||5.5-12.0
|-
|[[లినొలిక్ ఆమ్లం]] (C18:2) ||0.0-1.3
|}
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/948177" నుండి వెలికితీశారు