"పిలు నూనె" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
[[File:Salvadora oleoides Bra39.png|thumb|right|250px|పిలు/జలచెట్టు]]
 
'''పిలు''' అనేది [[హిందీ|హింది]] పేరు. ఈ చెట్టును [[తెలుగు]] లో [[జలచెట్టు]], వరగొగు అనిఆంటారుఅని ఆంటారు. ఈచెట్టు[[సాల్వడారేసి]] కుటుంబానికి చెందినది. ఈ చెట్టులో రెండు రకాలున్నాయి. ఒకటి సాల్వడొర ఒలియొడెస్ (salvadora oleoides dene); మరియొకటి సాల్వడొర పెర్సిక లిన్నె (salvadora persica Linn); దీన్ని టూత్‍బ్రస్ చెట్టు(tooth brush tree) అంటారు.
పిలు/[[గున్నంగి]]/జలచెట్టు యొక్క ఆకులను, పళ్ళను, విత్తనాలను,చెట్టుచె ట్టు బెరడును, మరియు బేరును ఆయూర్వేద మందులతయారిలోమందుల తయారిలో వాడెదరు<ref>http://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3249923/</ref> .
 
===ఇతరభాషలలో ఈ చెట్టు పేరు<ref name="goni">SEA Hand Book-2009 by The Solvent Extractors' Association Of India</ref><ref name="flower">http://www.flowersofindia.net/catalog/slides/Toothbrush%20Tree.html</ref> ===
*[[సంస్కృతం]]: Brihat Madhu, pilu, gudaphala (गुडफल)
*[[హిందీ]]: pilu (पिलु), मेस्वाक ( meswak), jal
*[[తెలుగు]]: varagogu, జలచెట్టు, గున్నంగి
*[[కన్నడ]]: kake, Goni (గొని)
*[[తమిళం]]: kohu, ughai (యుగై) (உகா)
*[[గుజరాతి]]: khakan
*[[మరాఠి]]=: khakan, पिलु ( pilu )
 
===ఉనికి===
'''ఇండియా ''': [[పంజాబు]], ఉత్తరభారతంలో పొడిఇసుకనేలల్లొ (sandy areas) పెరుగును.చవిటిభూముల్లోకుడా చవిటిభూముల్లో కుడా పెరుగును, కాని పెరుగుదల సరిగా వుండక చెట్లుగిడసబారిపోతాయిచెట్లు గిడసబారిపోతాయి. ముఖ్యంగా [[గుజరాత్]], [[రాజస్తాన్]], [[హర్యానా]] తీరప్రాంతంలో, మధ్య, ఉత్తరభారతంలోని నదీలోయప్రాంతాలలోనదీలోయ ప్రాంతాలలో పెరుగును<ref name="goni"/>.
 
'''విదేశాలు ''': అరేబియన్ దీపకల్పము (Arabian peninsula) [[ఆఫ్రికా]], [[పశ్చిమఆసియా]], [[పాకిస్తాన్]], మరియు [[శ్రీలంక]] ఆసియా దేశాలు<ref>http://www.kew.org/plants-fungi/Salvadora-persica.htm</ref>.
===సాగుకు అనువైన రాష్ట్రాలు===
గుజరాత్, పంజాబ్, రాజస్తాన్ రాష్ట్రాలు.
===నూనె===
Salvadora oleoides చెట్టు విత్తనాలు చిన్నవిగా, గట్టిగా, చేదుగా వుండటం వలన పైపొట్టును డికార్టికెటరు యంత్రాల ద్వారా తొలగించడం కష్టమైనపని. salvadora persica చెట్టువిత్తనాలనే నూనె తీయుటకు, మిల్చ్ పశువులకు ఎక్కువపాలు ఇచ్చుటకై దాణా గాను ఉపయోగిస్తారు. పెర్సిక (persica) విత్తనాలు తియ్యగావుండి నూనె శాతంను కూడా 39% వరకు కలిగివుండును. ఒలియొడెస్ (oleodes) గింజలు చేదుగా వుండును. గట్టిరకం విత్తనాలు 21% వరకు మాత్రమే నూనెను కల్గివుండును. కాయ\పండులో గింజ శాతం 44-46% వరకుండును. గింజలో ప్రొటీన్ శాతం 27% వరకుండును. S.persica గింజలను డికార్టికేసన్ చేసిన తరువాత యంత్రాలలో క్రషింగ్ చేయుదురు.S.Oleoids గింజలను డికార్టికెసన్ చెయ్యకుండనే క్రషింగ్‍ చేయుదురు. ఏడాదికి 50 వేల టన్నుల గింజలను సేకరించి, క్రషింగ్ చేయు అవకాశం వున్నది. ఇంచుమించు ఏడాదికి 17వేల టన్నుల పిలునూనెను ఉత్పత్తిచేయు వీలున్నది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/948206" నుండి వెలికితీశారు