వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 335:
:: రాధాకృష్ణ గారు, సుజాత గారు, చంద్రకాంతరావు గారు, అర్జున గారు, విశ్వనాథ్ గార్లతో ఏకీవభవిస్తూ, వైజాసత్య గారి పేరునే నేనూ ప్రతిపాతిస్తున్నాను. అన్ని కోణాలనుండీ వైజా గారిపేరే సరైనదని భావిస్తున్నాను. [[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్ నిసార్]] ([[వాడుకరి చర్చ:అహ్మద్ నిసార్|చర్చ]]) 18:47, 15 నవంబర్ 2013 (UTC)
:::రవి వైజాసత్య గారి బొమ్మతో సంచిక వెలువడటం హర్షణీయం. ఆయన సేవలకు ఇలాటివి ఎన్నో కావాలి. ఆయన బొమ్మ ప్రచురణకుగాను రవి గారి అనుమతి కొరకు అభ్యర్ధిస్తున్నాను..[[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాధ్]] ([[వాడుకరి చర్చ:విశ్వనాధ్.బి.కె.|చర్చ]]) 06:24, 16 నవంబర్ 2013 (UTC)
::వైజాసత్య గారి చిత్రపటం ఉంచడం మంచి ఆలోచన. గురువు గారు తెలుగు వికీపీడియాలో ప్రారంభం నుండి అనితర సాధ్యంగా; అందరు సభ్యులతో స్నేహభావంగా సమస్యలను అర్ధం చేసుకుంటూ; తెవికీ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నారు. వారిని ఈవిధంగా గౌరవించడం చాలా బాగుంటుంది.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 08:09, 16 నవంబర్ 2013 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు