దేవదాసు (1953 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

→‎కథ: విస్తరణ
పంక్తి 40:
 
==కథ==
కలవారి అబ్బాయి దేవదాసు ([[అక్కినేని నాగేశ్వరరావు ]]), రావులపల్లి జమీందారు నారాయణ రావు [[యస్.వీ.రంగారావు]] గారి ద్వితీయ పుత్రుడు. నిరుపేద కుటుంబానికికుటుంబంలో చెందినజన్మించిన పార్వతి ([[సావిత్రి]]), దేవదాసులు చిన్ననాటి నుండి స్నేహితులు. దుడుకుపార్వతి గాచిన్నతనం ఉండేనుండే దేవదాసు పైన్ నోరు పారేసుకోవటం, దేవాదాసు పార్వతిని దండించటం పరిపాటిగా జరుగుతూ ఉంటుంది. చదువు పట్ల శ్రద్ధ చూపకుండా అల్లరి చిల్లరగా తిరిగే దేవదాసుని చూసి అన్న లాగా జూదవ్యసనుడౌతాడన్న భయంతో, పై చదువుల కోసం అతని తండ్రిజమీందారు అతనిని పట్నం (బహుశా [[లండన్మద్రాసు]]) పంపుతాడు. చదువు పూర్తి చేసిన దేవదాసు తిరిగి ఇంటికి వస్తాడు. యుక్తవయసుకి మళ్ళిన ఇరువురి మధ్య చనువుని చూసి సంతోషించిన పార్వతి తల్లి కుటుంబంతండ్రి పెళ్ళి గురించి మాట్లాడటానికి దేవదాసు ఇంటికి వెళతారు. ఆస్తి, కులం తక్కువ అని వారువారిని అవమానపడతారుజమీందారు అవమానపరుస్తారు. తండ్రి నుండి బెదిరింపుకితండ్రిని గురైనఒప్పించటంతో దేవదాసు పార్వతికివిఫలుడౌతాడు. తనతనని ప్రేమని ఇవ్వలేడని తెలుపుతాడు. విచారించినచంపి దేవదాసు పట్టణానికిఇష్టం బయలుదేరగావచ్చినట్టు పార్వతిచేసుకొనవచ్చునన్న ఒకబెదిరింపుకి ధనికిదేవదాసు కుటుంబానికి రెండవ భార్యగా వెళుతుందిలొంగిపోతాడు. పార్వతిని మరచిపోలేనిరాత్రే దేవదాసుదేవదాసుని తిరిగిఒంటరిగా ఊరికలుసుకొన్న బాటాపార్వతికి పడతాడు.తల్లిదండ్రులని కానీ అప్పటికే పార్వతిఎదిరించి పెళ్ళి వేరొకరితోచేస్కోలేనని అయిపోయినదని తెలుసుకొని భగ్నహృదయుడౌతాడుతెలుపుతాడు. పార్వతిని మరచిపోవటానికి తాగుడుకి బానిసైన దేవదాసు చంద్రముఖిపాదాల అనేవద్ద వేశ్యతోచోటిస్తే, చనువుఎంతటి పెంచుకొనికష్టాలనైనా ఆమెనిఎదుర్కొనటానికి ప్రేమిస్తాడు.సిద్ధమన్న మితిపార్వతి మీరినమాటలకి తాగుడుసమయం వలన కాలం గడిచే కొద్దీకోరుతాడు దేవదాసు ఆరోగ్యం పాడవుతుంది. మరణించే లోపుతర్వాతి ఒక్కసారైనా పార్వతిని చూడాలని పార్వతి మెట్టిన ఊరికిరోజునే దేవదాసు బయలుదేరతాడు. పార్వతి ఇంటి వద్దనే తనని చూడకనే మరణిస్తాడు. మరణించినది దేవదాసే అని తెలుసుకొని పార్వతి కూడా అతనిని చూడకనేపార్వతికి మరణించటంతోచెప్పకుండా కథపట్నం ఖేదాంతంబయలుదేరి అవుతుందివెళ్ళిపోతాడు.
 
జమీందారు వద్ద మాట పడ్డ పార్వతి తండ్రి అంతకన్నా మంచి సంబంధం తెచ్చుకోగలమని భార్యని పోగొట్టుకొని, పిల్లలు గల నలభై ఏళ్ళ దుర్గాపురం ఊరి జమీందారు భుజంగరావు ([[సి.యస్.ఆర్. ఆంజనేయులు]]) తో సంబంధం కుదుర్చుకొని వస్తాడు. తనని మరచిపొమ్మని దేవదాసు అదివరకే పంపిన ఉత్తరంతో పార్వతి ఆ వివాహనికి ఒప్పుకొంటుంది. పార్వతిని మరచిపోలేని దేవదాసు తిరిగి ఊరి బాట పడతాడు. కానీ అప్పటికే పార్వతి పెళ్ళి వేరొకరితో నిశ్చయం అయిపోయినదని తెలుసుకొని భగ్నహృదయుడౌతాడు. పార్వతిని మరచిపోవటానికి విఫల యత్నాలు చేస్తున్న దేవదాసుకి సరదాగా స్నేహితుడు భగవాన్ ([[శివరాం పేకేటి]]) మద్యాన్ని ఇస్తాడు. భగవాన్ వారిస్తున్ననూ దేవదాసు తాగుడుకి బానిసౌతాడు. ఊరికి వచ్చిన దేవాదాసుని పార్వతి కలిసి తనతో పాటే తన ఊరు రమ్మంటుంది. పోయేలోపు ఒకసారి వస్తానని వాగ్దానం చేస్తాడు దేవదాసు.
 
చంద్రముఖి అనే వేశ్యతో భగవాన్ ద్వారా దేవదాసుకి పరిచయం అవుతుంది. పార్వతి పట్ల దేవదాసుకి ఉన్న ప్రేమని చూసి చలించిపోతుంది. దేవదాసు కి ఇష్టం లేకపోవటంతో తన వేశ్యావృత్తిని త్యజించి, దేవదాసునే పూజిస్తూ అతనికి సేవలు చేస్తూ ఉంటుంది. తన పట్ల అంతటి మమకారాన్ని పెంచుకొన్న చంద్రముఖిని దేవదాసు అభిమానించటం మొదలు పెడతాడు. కానీ ఈ జన్మకి మాత్రం తాను ప్రేమ, పెళ్ళిళ్ళకి దూరమని తెలుపుతాడు.
 
మితి మీరిన తాగుడు వలన కాలం గడిచే కొద్దీ దేవదాసు ఆరోగ్యం పాడవుతుంది. ఇది తెలిసిన తండ్రి మరణిస్తాడు. అన్న దేవదాసుకి ఆస్తిలో వాటా ఇవ్వకుండా జాగ్రత్తపడతాడు. మరణించే లోపు ఒక్కసారైనా పార్వతిని చూడాలని పార్వతి మెట్టిన ఊరికి దేవదాసు బయలుదేరతాడు. పార్వతి ఇంటి వద్దనే తనని చూడకనే మరణిస్తాడు. మరణించినది దేవదాసే అని తెలుసుకొని పార్వతి కూడా అతనిని చూడకనే మరణించటంతో కథ ఖేదాంతం అవుతుంది.
 
== పాటలు ==
"https://te.wikipedia.org/wiki/దేవదాసు_(1953_సినిమా)" నుండి వెలికితీశారు