దేవదాసు (1953 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

విశేషాలు చేర్చాను
పంక్తి 36:
తెలుగులోఓకి అనువదించి [[చక్రపాణి]] ఈ చిత్రాన్ని నిర్మించాడు. వేదాంతం రాఘవయ్య దర్శకత్వానికి, అక్కినేని, సావిత్రిల నటనకు, [[ఘంటసాల]] గానానికి ఈ సినిమా చరిత్రలో మచ్చుతునకగా నిలిచి పోయింది. భగ్న ప్రేమికులకు "దేవదాసు" అనే పదం[[తెలుగు సాహిత్యం]]లో భాగమైపోయింది.
 
 
ఈ సినిమా నిర్మాణంలో దర్శకుడు తీసుకొన్న జాగ్రత్తలు గురించి కధలు కధలుగా చెప్పుకొంటారు. ఈ సినిమా దర్శకుడైన [[వేదాంతం రాఘవయ్య]] చిత్రీకరణ చాలా భాగం రాత్రుళ్ళే చేశారు. దీని వలన నాగేశ్వరరావుకు సరైన నిద్రలేక కళ్ళు ఉబ్బెత్తుగా తయారయి తాగుబోతులాగా సహజంగా కనిపించారు. ఇక ఈ సినిమాలో పాటలు 50 ఏళ్ళ తరువాత కూడా తెలుగునాట మ్రోగుతూనే ఉన్నాయి.
 
==కథ==
Line 59 ⟶ 57:
* అంతా భ్రాంతి యేనా జీవితానా వెలుగింతేనా ( [[కె.రాణి]] )
* ఇంత తెలిసి యుండి ఈ గుణమేలరా! పంతమా మువ్వ గోపాలా! నా స్వామీ! (క్షేత్రయ్య పదం), కీర్తన ( [[రావు బాలసరస్వతి]] )
 
 
==విశేషాలు==
* ఈ సినిమా నిర్మాణంలో దర్శకుడు తీసుకొన్న జాగ్రత్తలు గురించి కధలు కధలుగా చెప్పుకొంటారు. ఈ సినిమా దర్శకుడైన [[వేదాంతం రాఘవయ్య]] చిత్రీకరణ చాలా భాగం రాత్రుళ్ళే చేశారు. దీని వలన నాగేశ్వరరావుకు సరైన నిద్రలేక కళ్ళు ఉబ్బెత్తుగా తయారయి తాగుబోతులాగా సహజంగా కనిపించారు. ఇక ఈ సినిమాలో పాటలు 50 ఏళ్ళ తరువాత కూడా తెలుగునాట మ్రోగుతూనే ఉన్నాయి.
* భగ్నప్రేమే ప్రాథమిక కథాంశంగా వచ్చిన తెలుగు సినిమాలలో దేవదాసు మొదటిది అని చెప్పుకోవచ్చు. భగ్న హృదయుడి పాత్ర పై అక్కినేని ఇప్పటికీ చెక్కు చెదరని ముద్ర వేశారు.
* 1971 లో విడుదలైన ([[ప్రేమనగర్]]), 1981 లో విడుదలైన ([[ప్రేమాభిషేకం]]) లో కూడా భగ్నహృదయుడిగా అక్కినేనే నటించటం, ఆ పాత్రలు మరల దేవాదాసుని గుర్తు చేయటం
* యావత్ భారతదేశంలో భగ్నహృదయులైన వారిని సరదాకి దేవదాసు గా వ్యవహరిస్తుంటారు.
 
==చిత్రమాలిక==
"https://te.wikipedia.org/wiki/దేవదాసు_(1953_సినిమా)" నుండి వెలికితీశారు