కలువ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:నింఫియేసి చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Taxobox
| name = Nymphaeaceaeకలువ
| image = The Lilly Of Life.JPG
| fossil_range = {{fossil range|130|0}}[[Early Cretaceous]] - Recent
| image_caption = Giant Water Lily sprouting a flower
| regnum = [[Plantప్లాంటే]]ae
| unranked_divisio = [[Angiospermsపుష్పించే మొక్కలు]]
| ordo = [[Nymphaealesనింఫియేలిస్]]
| familia = '''[[నింఫియేసి]]'''
| familia_authority = [[Salisb.]]
| subdivision_ranks = Generaప్రజాతులు
| subdivision =
*''[[Barclaya]]''
*''[[Euryale ferox|Euryale]]''
*''[[Nuphar]]''
*''[[Nymphaeaనింఫియా]]''
*''[[Ondinea]]''
*''[[Victoria (plant)|Victoriaవిక్టోరియా]]''
}}
[[File:Victoria cruziana flower.jpg|right|thumb|Flower of ''Victoria cruziana'' or [[Victoria regia]], giant water lily of the [[Amazon basin]].]]
 
కలువపువ్వు అనేది అనేక మెత్తని మృదువైన రేఖలు కలిగి ఉండి, [[చెరువు]] లలోను, కొన్ని నీటి కుంటలలో, కాలువలలో కనిపిస్తుంది. కలువ పువ్వు అన్ని తటాకాల్లో, చెరువుల్లోనూ కనిపించే పుష్పం. కలువ పువ్వును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పుష్పం గా గుర్తించింది. మాగ్నోలిప్సిడా తరగతికి చెందిన ఈ పుష్పాన్ని ఇంగ్లీష్ లో వాటర్ లిల్లీ (water lily) అని పిలుస్తారు. నీటిలోని భూబాగంలోనికి పొడవాటి కాడతో పెరిగే ఈ పుష్పం తెలుపు, గులాబీ, నీలం రంగుల్లో చాలా అందంగా కనిపిస్తాయి.
==కలువపువ్వు-ఇతర విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/కలువ" నుండి వెలికితీశారు