"వికీపీడియా:రచ్చబండ" కూర్పుల మధ్య తేడాలు

:::రవి వైజాసత్య గారి బొమ్మతో సంచిక వెలువడటం హర్షణీయం. ఆయన సేవలకు ఇలాటివి ఎన్నో కావాలి. ఆయన బొమ్మ ప్రచురణకుగాను రవి గారి అనుమతి కొరకు అభ్యర్ధిస్తున్నాను..[[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాధ్]] ([[వాడుకరి చర్చ:విశ్వనాధ్.బి.కె.|చర్చ]]) 06:24, 16 నవంబర్ 2013 (UTC)
::వైజాసత్య గారి చిత్రపటం ఉంచడం మంచి ఆలోచన. గురువు గారు తెలుగు వికీపీడియాలో ప్రారంభం నుండి అనితర సాధ్యంగా; అందరు సభ్యులతో స్నేహభావంగా సమస్యలను అర్ధం చేసుకుంటూ; తెవికీ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నారు. వారిని ఈవిధంగా గౌరవించడం చాలా బాగుంటుంది.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 08:09, 16 నవంబర్ 2013 (UTC)
:::: అర్జునరావు గారు, రాజశేఖర్ గారు, సుజాతగారు, వైజాసత్యగారు, కాసుబాబు గార్ల పేర్లను నేను ప్రతిపాదిస్తున్నాను. (మరెందరో మహానుభావులను నేనెరుగక ప్రతిపాదించలేకపోయాను. నా అజ్ఞానాన్ని క్షమించగలరు). రాజశేఖర్ గారు చెప్పినట్లు, కొద్దిగా ప్రైజ్ మనీ కూడా ఉంటే బాగుంటుంది. నిర్ణయించే మొత్తంలొ పదవవంతు (అంటే, లక్ష రూపాయలకు గాను, 10,000/-) నేను స్పాన్సర్ చేయదలచాను.
509

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/948426" నుండి వెలికితీశారు