తెలుగు సినిమాలు 1956: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఈ యేడాది 21 చిత్రాలు విడుదల కాగా, యన్టీఆర్‌ ఏడు చిత్రాల్లోనూ, ఏయన్నార్‌ రెండు చిత్రాల్లోనూ, ఇద్దరూ కలసి రెండు చిత్రాల్లోనూ నటించారు. "జయంటజయం మనదే, భలేరాముడు, ఇలవేల్పు, గౌరీమహాత్మ్యం, చరణదాసి, హరిశ్చంద్ర, నాగులచవితి'' చిత్రాలు మంచి విజయం సాధించి, [[శతదినోత్సవాలు]] జరుపుకున్నాయి. తెనాలి రామకృష్ణ, చిరంజీవులు, ఉమాసుందరి కూడా ప్రజాదరణ పొందాయి. దక్షిణభారతదేశ తొలి కలర్‌ చిత్రం 'ఆలీబాబా 40 దొంగలు' (భానుమతి, యమ్‌.జి. ఆర్‌.) తెలుగులోకి అనువాదమై విజయం సాధించింది.
 
==డైరెక్ట్ సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1956" నుండి వెలికితీశారు