వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 337:
::వైజాసత్య గారి చిత్రపటం ఉంచడం మంచి ఆలోచన. గురువు గారు తెలుగు వికీపీడియాలో ప్రారంభం నుండి అనితర సాధ్యంగా; అందరు సభ్యులతో స్నేహభావంగా సమస్యలను అర్ధం చేసుకుంటూ; తెవికీ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నారు. వారిని ఈవిధంగా గౌరవించడం చాలా బాగుంటుంది.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 08:09, 16 నవంబర్ 2013 (UTC)
:::: అర్జునరావు గారు, రాజశేఖర్ గారు, సుజాతగారు, వైజాసత్యగారు, కాసుబాబు గార్ల పేర్లను నేను ప్రతిపాదిస్తున్నాను. (మరెందరో మహానుభావులను నేనెరుగక ప్రతిపాదించలేకపోయాను. నా అజ్ఞానాన్ని క్షమించగలరు). రాజశేఖర్ గారు చెప్పినట్లు, కొద్దిగా ప్రైజ్ మనీ కూడా ఉంటే బాగుంటుంది. నిర్ణయించే మొత్తంలొ పదవవంతు (అంటే, లక్ష రూపాయలకు గాను, 10,000/-) నేను స్పాన్సర్ చేయదలచాను.
::::: నా ఫోటో ఉంచాలని అభిలషించిన తోటి మిత్రులందరికీ ధన్యవాదాలు. మీ అభిమానమే నాకు పది లక్షలు. నేను పూర్వపరంలో చేసిన కృషికి చాలానే గుర్తింపబడ్డాను, నా చిత్రం ఈనాడు పత్రికలో ఐదేళ్ళ క్రితమే వచ్చింది. కాబట్టి దయచేసి నన్ను మన్నించి ఈ గుర్తింపును ఇప్పటివరకు సరైన విధంగా గుర్తించబడని తెవికీ సభ్యులకు చెందనివ్వండి. తెవికీలో విశేషకృషి చేసి బయటి ప్రపంచంలో గుర్తింపబడిన వాళ్ళు చాలానే ఉన్నారు. వారిపై స్పాట్‌లైటు పెట్టి వాళ్ళ కృషికి జోహార్లు అర్పించవలసిన సమయమిది.
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు