వలిపె రాంగోపాలరావు: కూర్పుల మధ్య తేడాలు

+ వర్గాలు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వలిపె రాంగోపాలరావు''' నానో టెక్నాలజీ విభాగానికి చెందిన శాస్త్రవేత్త. [[మహబూబ్ నగర్ జిల్లా]] [[కొల్లాపూర్]] కు చెందిన రాంగోపాలరావు ఎలక్ట్రానికి ఇంజనీరింగ్‌లో ఎం.టెక్, పీహెచ్‌డి చేశారు. 2005లో శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డును, 2013లో ఇన్ఫోసిస్ అవార్డును<ref>ఈనాడు దినపత్రిక, తేది 14-11-2013</ref> పొందారు.
 
రాంగోపాలరావు కొల్లాపూర్ పట్టణానికి చెందిన న్యాయవాది రాఘవరావు చిన్నకుమారుడు. తండ్రి రాఘవరావు కొల్లాపూర్ సమితి చైర్మెన్‌గా పనిచేశారు.<ref>ఈనాడు దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 17-11-2013</ref> రాంగోపాలరావు ఇంటర్మీడియట్ వరకు స్థానికంగా కొల్లాపూర్‌లోనే తెలుగు మాధ్యమంలో చదివారు. బీటెక్ ను మహారాష్ట్రలోని రాంటెక్ నుంచి పూర్తిచేశారు. ఆ తర్వాత ముంబాయి ఐఐటీలో శాస్త్రవేత్తగా పనిచేశారు.
 
[[వర్గం:మహబూబ్ నగర్ జిల్లా ప్రముఖులు]]
"https://te.wikipedia.org/wiki/వలిపె_రాంగోపాలరావు" నుండి వెలికితీశారు