అచ్చమ్మకుంటతండా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
"అచ్చమ్మకుంటతండా" గుంటూరు జిల్లా, [[మాచర్ల]] మండలానికి చెందిన గ్రామం. <ref>[http://www.aptribes.gov.in/html/pms-mdk0405.htm]</ref>
 
* ఈ కృష్ణా నదీతీరంలోని నల్లమల తండాలో, మొదట మద్యానికి బానిసలైన గ్రామస్తులను చూసిన ఈ గ్రామయువకులు కొందరు, పట్టుదలతో మద్యంపై పోరుకు స్వీకారం చుట్టి మద్యనిషేధం అమలు చేశారు. పోలీసులు గూడా ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని, గ్రామాన్ని మద్యరహిత గ్రామంగా చేశారు. గురజాలకు చెందిన డా.చల్లగుండ్ల శ్రీనివాస్ తన ఫౌండేషన్ క్రింద చేయూతనిస్తున్నారు. <ref>[ఈనాడు గుంటూరు రూరల్ 2 అక్టోబరు 2013. 9వ పేజీ.]</ref>
*కృష్ణా నదీతీరాన ఉండే ఈ తండాకు రెండేళ్ళ క్రిందటివరకూ రాకపోకలు సాగించేటందుకు సరైన బాట లేదు. తండావాసులలో అక్షరాస్యత గూడా అంతంతే. రెక్కడితేగానీ డొక్కడని పరిస్తితులు. ఇంతటి దయనీయమైన పరిస్తితులలో, ఈ తండాకు చెందిన 5గురు విద్యార్ధులు, ప్రభుత్వ బడులలో విద్య నభ్యసించి, వసతి గృహాలలొ భోజనం చేసి, ఆర్ధిక ఇబ్బందులనధిగమించి, వైద్యవిద్యలో పట్టభద్రులైనారు. [3]
 
 
"https://te.wikipedia.org/wiki/అచ్చమ్మకుంటతండా" నుండి వెలికితీశారు