"కుసుమ" కూర్పుల మధ్య తేడాలు

84 bytes added ,  6 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
|binomial_authority = (Mohler, Roth, Schmidt & Boudreaux, 1967)
|}}
[[File:Carthamus tinctorius MHNT.BOT.2011.3.34.jpg|thumb|''Carthamus tinctorius'']]
 
'''కుసుమ''' (ఆంగ్లం: సాఫ్లవర్) శాస్త్రీయ నామం కార్థమస్ టింక్టోరియస్. ఇది చాలా కొమ్మలు కలిగిన ఏకవార్షిక [[గుల్మం]]. దీని ఆకులు వాడిగా ఉన్న ముండ్లు కలిగిఉంటాయి. ఈ మొక్కలు 30 నుండి 150 సెం.మీ. ఎత్తు వరకూ పెరుగుతాయి. కుసుమ పూలు గుండ్రని ఆకారము కలిగి పచ్చటి పసుపు, నారింజ, ఎరుపు లేక తెలుపు రంగులలో ఉంటాయి. ఇవి ఒక్కో కొమ్మకు ఒకటి నుండి ఐదు చొప్పున వస్తాయి. ఒక్కో పువ్వులో 15-20 గింజలు ఉంటాయి. ఈ మొక్క యొక్క తల్లి వేరు దృఢంగా ఉండడం వలన కుసుమ మొక్క పొడి వాతావరణాన్ని బాగా తట్టుకోగలదు. కానీ కాండం పెరిగే దశ నుండి మొక్క పూర్తిగా ఎదిగే వరకూ మంచును ఎంత మాత్రం సహించలేదు.
41

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/949908" నుండి వెలికితీశారు