రంగారెడ్డిగూడ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి .
పంక్తి 1:
'''రంగారెడ్డిగూడ''', [[మహబూబ్ నగర్]] జిల్లా, [[బాలానగర్ (మహబూబ్ నగర్)|బాలానగర్]] మండలానికి చెందిన గ్రామము . ఈ గ్రామము 7 వ నెంబరు [[జాతీయ రహదారి]] పై [[జడ్చర్ల]] మరియు బాలానగర్ మధ్యలో కలదు. ఈ గ్రామమునకు రైలు సదుపాయము కూడా కలదు. ఈ రైల్వే స్టేషన్ [[సికింద్రాబాద్|సికింద్రాబాదు]] రైల్వే స్టేషన్ నుంచి 78 కిలో మీటర్లు, మహబూబ్ నగర్ నుంచి 35 కిలో మీటర్ల దూరంలో ఉంది.
==జనాభా==
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2248.
==గ్రామ పంచాయితీ==
2006 ఆగస్టులో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో దుష్యంత్ రెడ్డి సర్పంచిగా ఎన్నికయ్యారు.<ref>ఈనాడు దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 07-08-2006</ref>
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/రంగారెడ్డిగూడ" నుండి వెలికితీశారు