యలవర్రు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''యలవర్రు''' గుంటూరు జిల్లా[[అమృతలూరు]] మండలంలోని గ్రామం. పిన్ కోడ్ నం. 522 341., ఎస్.టి.డి.కోడ్ = 08644.

[[తెనాలి]] నుండి నిజాంపట్టణం వెళ్ళు రహదారిలో [[తెనాలి]]కి 10 కిలో మీటర్ల దూరంలో వచ్చును.అమృతలూరుకి 2 కిలో మీటర్ల దూరంలో ఉన్నది గోవాడకు 1 కిలో మీటరు దూరం ఇంటూరుకి 2కిలో మీటర్ల దూరం.ఈ గ్రామాలన్నిటి నుండి రహదారులు కలవు.
 
*ఈ గ్రామ పంచాయతీ ఏర్పడి 17 నవంబరు 2013 నాటికి 82 సంవత్సరములు నిండి 83 సంవత్సరములు వచ్చినవి.
ఈ గ్రామ పంచాయతీకి 2013 జులైలో జరిగిన ఎన్నికలలో శ్రీమతి గరికపాటి సర్పంచిగా ఎన్నికైనారు.
==దేవాలయాలు==
*వేణుగోపాలస్వామి దేవాలయం
"https://te.wikipedia.org/wiki/యలవర్రు" నుండి వెలికితీశారు