బాబు గోగినేని: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
మెక్సికో విశ్వవిద్యాలయములో ప్రతిష్ఠాత్మక స్ప్రింగ్ ఉపన్యాసము ఇచ్చాడు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయములో వాద ప్రతివాద పోటీలో గెలుపొందిన కూటమిలో సభ్యుడు.
పాకిస్తాన్ ప్రభుత్వము యూనస్ షేఖ్ పై ధార్మిక నింద చేశాడనే అపనింద వేసి అక్టోబర్ 4, 2000న మరణ శిక్ష విధించగా బాబు IHEU తరుఫున న్యాయపోరాటము చేయగా 2003లో షేఖ్ విడుదల కావింపబడ్డాడు.
==విగ్రహాల నుంచి విభూతి,తేనె రావు==
*కోదాడ పట్టణంలో సాయిబాబా, రమణానంద విగ్రహాల నుంచి విభూతి, తేనె వస్తున్న అవాస్తవం ఆశాస్త్రీయమని, భౌతికశాస్త్ర పరంగా శూన్యం నుంచి ఎలాంటి పదార్ధం రాదనీ బాబు గోగినేని అన్నారు.ప్రజల్లో ఉన్న మూఢవిశ్వాసాలను సొమ్ము చేసుకునేందుకు కొందరు ఆశ్రమ వాసులు ఇలాంటి వాటిని సృష్టిస్తున్నారని,విశాఖపట్నం కేంద్రంగా ఉన్న ఓ ధార్మిక సంస్థవాళ్ళు రాష్ట్రంలో ఇలాంటివే మరికొన్ని చోట్ల సృష్టించారన్నారు.విభూది, తేనెలను తొలగించిన తర్వాత తిరిగి రావటంలేదన్నారు.(ఈనాడు10.10.2009)
*[[మూఢ నమ్మకం]] అనేది ప్రతి ఒక్కరిలో కొంత ఇమిడి ఉంటుంది.దీనిని ఆసరా చేసుకున్న కొందరు సొమ్ముచేసుకుంటున్నారు.మూఢనమ్మకాలకు శాస్త్ర అంశాలను జోడించి ప్రజలను నమ్మిస్తున్నారు.సైన్సు పేరుతో కూడ అవాస్తవాలను వాస్తావాలుగా ప్రజల మనస్సులలోకి జొప్పిస్తున్నారు. నేడు మూఢనమ్మకాల మూలంగానే సమాజం వెనుకబాటు తనానికి కారణంగా ఉంది. ప్రజలు శాస్త్రీయ దృక్ఫదం పెంపొందించుకోవాలి.(ప్రజాశక్తి 10.10.2009)
 
==పదవులు==
*అంతర్జాతీయ హేతువాద, మానవతావాద సంఘాల సమాఖ్య(ఐహెచ్ఈయూ) డైరెక్టర్
"https://te.wikipedia.org/wiki/బాబు_గోగినేని" నుండి వెలికితీశారు