చర్చ:కర్నూలు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

→‎సందేహం: నివృత్తి
పంక్తి 13:
==సందేహం==
కొండారెడ్డి బురుజు మరియు నవాబ్ అబ్దుల్ వహాబ్ ఖాన్ సమాధి ఒకటేనా ? ఈ దస్త్రం [https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Abdul_wahab_khan_tomb_Kurnool.jpg] చూసి సందేహం వచ్చింది. వచ్చింది. [[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్ నిసార్]] ([[వాడుకరి చర్చ:అహ్మద్ నిసార్|చర్చ]]) 10:56, 28 అక్టోబర్ 2013 (UTC)
:సలాం [[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్|]] భాయ్! మెదడుకి మంచి మేతే పెట్టారు! ఈ దస్త్రంలో చూపిన భవనం, కొండారెడ్డి బురుజు ఒక్కటే. కానీ అబ్దుల్ వహబ్ ఖాన్ టోంబ్ అని గూగుల్ లో సెర్చ్ చేస్తే గోలే గుమ్మా వచ్చినది. ఈ దస్త్రం వాల్రెడీ కామన్స్ లో ఉన్నది. మీ సౌకర్యానికై జతపరుస్తున్నాను. కానీ కర్నూలులో ఇది ఎక్కడ ఉన్నది? దీని చారిత్రక ప్రాముఖ్యత ఏమిటి? వంటి విషయాలు నాకు కూడా తెలియదు. (డ్యామ్న్ మీ, నాకు కూడా తెలియదా?!?!) ఇవ్వాళే మా నాన్నారిని అడిగి తెలుసుకొంటాను! - [[వాడుకరి:Veera.sj|శశి]] ([[వాడుకరి చర్చ:Veera.sj|చర్చ]]) 14:45, 18 నవంబర్ 2013 (UTC)
:[[File:Gole gummaj.jpg|thumb|left|200px|]]
Return to "కర్నూలు జిల్లా" page.