జాతీయ వైద్య గ్రంథాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అనువాదం}}
'''జాతీయ వైద్య గ్రంథాలయం''' ('''National Medical Library''') ఒక ప్రత్యేకమైన [[వైద్య గ్రంథాలయం]]. ఇది ఏప్రిల్ 1, 1966 తేదీన [[భారత ప్రభుత్వం]] ద్వారా [[న్యూఢిల్లీ]] లో స్థాపించబడింది.
 
ఇది శాస్త్రవేత్తలకు అవసరమైన వైద్య సమాచారాన్ని అందజేయాలనే ధ్యేయంతో స్థాపించబడినది. ఇందులో సుమారు 3.6 లక్షల పుస్తకాలు, జర్నల్స్ మరియు ఇతర సమాచారానికి చెందినవి వున్నాయి. దీని ద్వారా సుమారు 2000 పైగా జర్నల్స్ ప్రతి సంవత్సరం కొని చేరతాయి. ఈ అమూల్యమైన గ్రంథాలన్నీ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రకారం ఏర్పరచబడి; అందరికీ సులువుగా వెతికి తీయడానికి ఏర్పాటుచేయబడ్డాయి.
It aims to provide library and information services to the health science professionals in India. It functions under the administrative control of the [[Directorate General of Health Services]].
 
ఈ గ్రంథాలయం వైద్య లైబ్రేరియన్లకు శిక్షణా కార్యక్రమాల్ని 1980 నుండి నిర్వహిస్తుంది. ఇప్పటికి ఇలాంటి 17 శిబిరాల్ని నిర్వహించి; దేశవ్యాప్తంగా 150 లైబ్రరీయన్లను గ్రంథాలయ నిర్వహణ గురించి విలువైన సమాచారాన్ని తెలియజేసింది. దేశమంతటా ఎక్కడ నుండైనా వైద్య విద్యార్థులు వారి వైద్యవిద్య మరియు పరిశోధన కోసం కావలసిన సమాచారాన్ని ఇందులో సభ్యునిగా చేరి ఇక్కడనుండి పొందవచ్చును.
It has 3.6 lakh volumes of books,{{clarify|date=February 2013}} reports, bound volume of journals and other literature. It subscribes around 2000 periodicals annually. The library has good collection of 19th century literature. Books are classified according to the [[Dewey Decimal Classification]]. It became the Indian focal point of HELLIS Network under [[World Health Organization]] in 1982.
 
It has been organizing training programmes for medical/health science librarians since 1980. It has organized 17 Orientation Courses in Health Science Librarianship and trained over 150 librarians in India. It has also conducted training courses on specific topics like [[MEDLARS]] Searching, Computer Applications, [[Library management]] Software, [[Bibliographic index|Indexing]] and Abstracting etc. in different regions. National Workshop was held in 1997 to evaluate these courses.
 
Any qualified medical person, student or faculty can take membership of the library and utilize the services of this vast amount of information in the library. One can also obtain a photocopy of any articles by post by paying nominal fee.
 
==బయటి లింకులు==