గొట్టపు బావి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: భూగర్భజలం కోసం భూమిలోనికి వేసే బోరును '''బోరుబావి''' అంటారు.
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[భూగర్భజలం]] కోసం భూమిలోనికి వేసే బోరును '''బోరుబావి''' అంటారు. సాధారణంగా బోరుబావిని బోరు అని కూడా వ్యవహరిస్తారు. బోరు అనగా చాలా పొడవైన రంధ్రము. నీటి కోసం భూమిలోనికి చాలా పొడవైన రంధ్రం వేయటం ద్వారా ఏర్పరచుకున్న [[బావి]] కనుక ఈ బావిని బోరుబావి అంటారు.
"https://te.wikipedia.org/wiki/గొట్టపు_బావి" నుండి వెలికితీశారు