గొట్టపు బావి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[భూగర్భజలం]] కోసం భూమిలోనికి వేసే బోరును '''బోరుబావి''' అంటారు. సాధారణంగా బోరుబావిని బోరు అని కూడా వ్యవహరిస్తారు. బోరు అనగా చాలా పొడవైన రంధ్రము. నీటి కోసం భూమిలోనికి చాలా పొడవైన రంధ్రం వేయటం ద్వారా ఏర్పరచుకున్న [[బావి]] కనుక ఈ బావిని బోరుబావి అంటారు. బోరుబావులను త్రవ్వేందుకు ఉపయోగించే వాహనాలను బోరుబండ్లు అంటారు. బోరు వేసే ప్రాంతాన్ని బట్టి, వేయవలసిన లోతును బట్టి వివిధ రకాల బోరుబండ్లను ఉపయోగిస్తారు. బోరు బావి గుండ్రంగా, చాలా లోతుగా ఉంటుంది, దీని [[అడ్డుకొలత|వ్యాసం]] సాధారణంగా 5 నుంచి 8 అంగుళాలు ఉంటుంది. వీటి లోతు సాధారణంగా భూగర్భజలం లభించే లోతును బట్టి ఉంటుంది. భూగర్భజలం తక్కువ లోతులో లభించే చోట్ల వీటి లోతు తక్కువగాను, భూగర్భజలం ఎక్కువ లోతులో లభించే చోట్ల వీటి లోతు ఎక్కువగాను ఉంటుంది.
 
 
"https://te.wikipedia.org/wiki/గొట్టపు_బావి" నుండి వెలికితీశారు