నెల్లికుదురు: కూర్పుల మధ్య తేడాలు

పిన్ కోడ్
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
| longEW = E
|mandal_map=Warangal mandals outline19.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=నెల్లికుదురు|villages=18|area_total=|population_total=57384|population_male=29308|population_female=28076|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=43.98|literacy_male=55.62|literacy_female=31.84|pincode = 506368}}
'''నెల్లికుదురు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[వరంగల్]] జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము. పిన్ కోడ్ నం. 506 368.
 
==గ్రామ చరిత్ర==
నెల్లికుదురు గ్రామానికి గొప్ప చరిత్ర ఉంది. అతి పురాతనమైన రంగనాయకుల గుడి ఊరికె తలమానికం. గొప్ప కవులకు, కళాకారులకు ఈ ఊరు పుట్టినిల్లు.
సుప్రసిద్ద కవి కోవెల సంపత్కుమారాచార్య పుట్టిన గడ్డ.
* శ్రీ మాడభూషి (మాడభూషణం) శ్రీధర ఆచార్య, ఇటీవల కేంద్ర సమాచారశాఖ కమిషనరుగా నియమితులైనారు. ఈ ప్రతిష్టాత్మక పదవిలో, దేశవ్యాప్తంగా నియమించిన 10 మందిలో వీరొకరు. వీరు వరంగల్లులో పుట్టి పెరిగారు. వీరి తండ్రి గారు ఎం.ఎస్.ఆచార్యగా చిరపరిచితులైన, ప్రముఖ జర్నలిస్టు శ్రీ మాడభూషణం శ్రీధరాచార్య. వీరి పూర్వీకులు నివసించిన గ్రామం నెల్లికుదురు. (1)
 
==దేవాలయాలు==
Line 49 ⟶ 50:
* [[మునిగలవీడు]]
* [[నరసింహులగూడెం]]
[1] ఈనాడు వరంగల్లు, 20 నవంబరు, 2013. 1వ పేజీ.
{{వరంగల్ జిల్లా మండలాలు}}
 
"https://te.wikipedia.org/wiki/నెల్లికుదురు" నుండి వెలికితీశారు