వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 157:
నేను ఇక్కడ ఈ కొత్త పుస్తకం తయారీలో క్రియాశీలంగా వున్న ఫౌండేషన్ ఉద్యోగులు లియన్నా మరియు సేజ్ తో మాట్లాడాను. సంతోషకరమైన సంగతి ఏమిటంటే ఛాయాచిత్రాలు ఒకటి కంటే ఎక్కువ వాడుకోవచ్చు. పుస్తకం రూపలావణ్యం మొదలైంది. మొదటి చిత్తు ప్రతి నాకు చూపించారు. పాఠ్యం చాలా వరకు ఖరారైనట్లే కాని ఆంగ్ల సంచిక జనవరిలో మాత్రమే పూర్తవవచ్చు అని చెెప్పారు. అడోబీ ఇన్ డిజైన్ తీరు దస్త్రం డిసెంబరు నెలలో అందుబాటులోకి రావొచ్చు. కామన్స్ లో బొమ్మల ఎక్కింపు గురించి కొత్త పుస్తకం ప్రతి ఇచ్చారు. ఇంతకముందల వాడిన ఒక పేజీ కరపత్రము కంటే ఇది మెరుగైనదని చెప్పారు. దీనిని కూడా తెలుగు అనువాదం చేయటానికి ఔత్సాహికులు ముందుకు రావాలని కోరుతున్నాను.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 22:12, 19 నవంబర్ 2013 (UTC)
[[దస్త్రం:Welcome to Wikipedia 2013 Edition-Rough Design outline 29oct13.pdf|thumb| వికీపీడియా స్వయం శిక్షణ రూపలావణ్య చిత్తుప్రతి]] వికీపీడియా స్వయం శిక్షణ రూపలావణ్య చిత్తుప్రతి మరియు [http://blog.wikimedia.org/2013/08/29/wikimedia-commons-brochure/ ఇల్లస్ట్రేటింగ్ వికీపీడియా పై బ్లాగ్ పోస్టు] చూడండి.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 01:11, 20 నవంబర్ 2013 (UTC)
;ఇతర గుర్తింపుల సమాచారం
[http://translate.google.com/translate?sl=de&tl=en&js=n&prev=_t&hl=te&ie=UTF-8&u=http%3A%2F%2Fwikimedia.de%2Fwiki%2FZedler-Preis వికీమీడియా జర్మనీ గుర్తింపు విధానం గురించి ఆంగ్లానువాదము (గూగుల్)] చూడండి.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 15:47, 20 నవంబర్ 2013 (UTC)
 
== రసాయనిక ఫార్ములా - విక్షనరీ పుటలు==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు