భవన నిర్మాణ శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
[[File:Government_Museum_and_museum_premises,_Chennai_(YS)_04.jpg|thumb|[[చెన్నై]]లోని [[మద్రాసు మ్యూజియం]]]]
[[File:New Model Building in Tirupati, India (YS).jpg|thumb|[[తిరుపతి]]లోని ఒక నూతన [[భవనం]]]]
'''భవన నిర్మాణ శాస్త్రం'''ను ఆంగ్లంలో ఆర్కిటెక్చర్ అంటారు. లాటిన్ ఆర్కిటెక్చురా, [[గ్రీకు]] భాషలోని ఆర్కిటెకటన్ అనే పదాల నుండి ఆర్కిటెక్చర్ అనే ఆంగ్ల పదం ఉద్భవించింది. ఈ పదాల యొక్క అర్ధం భవన నిర్మాణానికి మూలమైన నిర్మాణకర్త, [[వడ్రంగి]], బేల్దారులను సూచిస్తుంది. భవన నిర్మాణ శాస్త్రంలో నిర్మాణ [[ప్రణాళిక]], [[రూపకల్పన]] మరియు నిర్మించడం ఉంటాయి. భవన నిర్మాణానికి కావలసిన మెటీరియల్స్సామాగ్రి, నిర్మాణశైలిలో ఉపయోగించాల్సిన సాంస్కృతిక [[చిహ్నాలు]], ఆకట్టుకునేలా కళాకృతులు భవన నిర్మాణ కర్తలు తరుచుగా గ్రహిస్తుంటారు. చరిత్రలో చారిత్రాత్మక కట్టడాలను నిర్మించి ఎల్లప్పుడు గుర్తిండి పోయేలా చారిత్రాత్మక నాగరికతలు చారిత్రక భవన నిర్మాణ విజయానికి నాంది పలికాయి.