ముస్లింల ఆచారాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
'''హిజాబ్''' లేదా '''పరదా'''('''[[అరబ్బీ భాష|అరబ్బీ]] : حجاب ''')
 
ఇస్లామీయ సాహిత్యంలో హిజాబ్ అనగా ''గౌరవంతో కూడిన హుందాతనం'', ''వ్యక్తిగతం'', మరియు ''సద్-నీతి''.<ref name="dict">{{cite book | last = Esposito | first = John | authorlink = John Esposito | title = [[The Oxford Dictionary of Islam]] | publisher = [[Oxford University Press]] | year = 2003 | doi = | id = ISBN 0-19-512558-4 }}, p.112</ref> ఈ పదము [[ఖురాన్]] లో, తలపై కప్పుకునే వస్త్రం కొరకు ఉపయోగించబడినది. దీనినే ఉర్దూ లో ''పరదా'' లేదా ''నఖాబ్'', అరబ్బీ లో 'ఖిమార్' '''خمار''' అంటారు.
 
ప్రపంచంలోని పలు దేశాలలో పలు విధాలుగా ముస్లిం స్త్రీలు 'హిజాబ్', 'నఖాబ్', 'జిల్బాబ్' ను ధరిస్తారు. ''[[బురఖా]]'' భారతీయ, అఫ్ఘానీఆఫ్ఘానీ, ఇరాకీ మరియు ఇరాన్ సంస్కృతికి చిహ్నం. భారతీయ సంతతికి చెందినవారు ఎక్కడవున్నాఎక్కడ ఉన్నా (నల్లని) బురఖాలో దర్శనమిస్తారు.
 
== సమాధులను సందర్శించడం ==
"https://te.wikipedia.org/wiki/ముస్లింల_ఆచారాలు" నుండి వెలికితీశారు