చేతి పంపు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''చేతి పంపులు''' అనగా మానవుని చేతితో పనిచేసే పంపులు, వీటిని ద్రవ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''చేతి పంపులు''' అనగా మానవుని చేతితో పనిచేసే పంపులు, వీటిని ద్రవాలు లేక గాలిని ఒక చోటి నుండి మరొక చోటికి తరలించడానికి మానవశక్తి మరియు యాంత్రిక అనుకూలతతో ఉపయోగిస్తారు. వివిధ రకాల పరిశ్రమలలో, సముద్రాలలో, నీటిపారుదల వ్యవస్థలో మరియు విరామ కర్యాకలాపాల కొరకు ప్రపంచంలోని ప్రతి దేశంలో వీటిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/చేతి_పంపు" నుండి వెలికితీశారు