ధమ్మపదం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
బౌద్ధ ధర్మ గ్రంథ సంపుటి అయిన త్రిపిటకాలలో ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రసిధ్ధికెక్కిన గ్రంథము ధమ్మపదం. ఈ గ్రంథము నాలుగు వందల ఇరవై మూడు గాథలలో బుద్ధుని భోధనలు సంక్షిప్త రూపములో కలదు. ఈ గ్రంథము పూర్తిగా పద్యరూపంలో ఉన్నది. బుద్ధుని బొధనలు సమాన్య ప్రజలకు అర్ధమయ్యె విధంగ సరళమైన శైలిలో ఈ పద్యాలు ఉంటాయి. ముఖ్యంగా తెరవాద శాఖకు చెందిన బౌద్ధ మతవాదులు ఈ గ్రంథములోని పద్యాలు వేరు వేరు సంధర్భాల్లో బుద్ధుడు స్వయంగా పలికినవని భావిస్తారు <ref>{{cite web|url=http://www.accesstoinsight.org/tipitaka/kn/dhp/dhp.intro.budd.html|title="The Dhammapada: The Buddha's Path of Wisdom", translated from the Pali by Acharya Buddharakkhita, with an introduction by Bhikkhu Bodhi |publisher=Access to Insight |date=29 August 2011|accessdate=13 November 2013}}</ref>.
త్రిపిటకాలు బుద్ధుని కాలములోని సామాన్య జన బాహుళ్యానికి అర్ధమయ్యే పాళీ భాషలో రాయబడినవి. త్రిపిటకాలలో మొదటిదైన<ref>{{cite web|url=http://www.dhammawiki.com/index.php?title=Sutta_Pitaka|title=Sutta Pitaka|publisher= The Dhamma Encyclopedia|date= 28 August 2010| accessdate= November 13, 2013}}</ref> సుత్తపిటకంలో బుద్ధుని ఉపదేశాలను, సంభాషణలను ఏర్చికూర్చారు<ref>{{cite book |date= 1996|title= ధమ్మపదం |others= అనువాదం గజ్జెల మల్లారెడ్డి | trans_title= Dhammapdam|url= |language= Telugu |location= |publisher= ఆనంద బుద్ధ విహార|page=XXXIII }}</ref>. సుత్తపిటకం దీఘనికాయ, మజ్జిమనికాయ, సంయుత్తనికాయ, అంగుత్తారనికాయ, ఖుద్దకనికాయ అనే ఐదు నికాయాలు కలదు. ధమ్మపదం, ఖుద్దకనికాయఖుద్దకనికాయానికి చెందిన పదిహేను గ్రంథాలలో<ref>{{cite web|url=http://www.britannica.com/EBchecked/topic/317040/Khuddaka-Nikaya|title=Khuddaka Nikaya|date= 2013|publisher=Encyclopædia Britannica Online|accessdate=November 13, 2013}}</ref> ఒకటి. ఈ గ్రంథంలో నాలుగు వందల ఇరవై మూడు పద్యాలు ఇరవై ఆరు వర్గాలలో ఉన్నాయి.
 
=='''వర్గాలు'''==
"https://te.wikipedia.org/wiki/ధమ్మపదం" నుండి వెలికితీశారు