పుష్పగిరి (వైఎస్ఆర్ జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
'''హరిహరాదుల క్షెతం:'''
శివ స్వరుపుడైన వైద్యనాదేశ్వరుడు, విష్ణు స్వరుపుడైన చెన్నకేశవస్వామి నిలయమైన పుష్పగిరి హరిహర క్షెత్రంగా ప్రసిద్ది చెందింది. ఆద్భుత శిల్ప సొందర్యంతొసౌందర్యంతో అపురూప కట్టడాలతొకట్టడాలతోక్షెత్రంక్షేత్రం అలరారుతొంది.పరీక్షిత్తు వంశాన్ని నిర్విర్యం చెయడానికి జనమేజయుడు చెసిన సర్పయాగ పాప పరిహారార్థం శుక మహర్షి ఆదేశం పై పుష్పగిరి కొండ పై ఈ ఆలయమును నిర్మించినట్లు చరిత్ర ద్వార తెలుస్తుంది. చోళులు, పల్లవులు, కృష్ణదేవరాయలు ఆ తర్వాతి కాలంలొ ఆలయాన్ని అభివృద్ధి చెశారని చరిత్ర ద్వార తెలుస్తుంది.
 
కొండ పై చెన్నకేశవ, సంతానమల్లేశ్వర, ఊమమహేశ్వర, రాజ్యలక్ష్మి, రుద్రపాద, హనుమంత, సాక్షిమల్లేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు. పుష్పగిరి లొ కింద వైద్యనాదేశ్వర, త్రికుటేశ్వర, భీమలింగేశ్వర, కామక్షి అమ్మవారి ఆలయాలున్నాయి. పాతాళ గణపతిని దర్శించుకొని పూజలు చేసెందుకు అధిక సంఖ్యలొ భక్తులు తరలి వస్తారు. జగద్గురువు ఆదిశంకరాచార్యులు స్వహస్తాలతొ ప్రతిష్టించిన శ్రీ చక్రాన్ని దర్శించుకోవడం భక్తులు భాగ్యంగా భావిస్తారు.