పుష్పగిరి (వైఎస్ఆర్ జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
శ్రీ వైద్యనాదేశ్వరస్వామికి ఏప్రిల్ 15 న మృత్య్సంగ్రహణం, అఖండ దీపారాధన, 21 న కళ్యాణోత్సవం, 22 న రథోత్సవం, 23 న నిత్యహొమం, 24 న చక్రస్నానం నిర్వహిస్తారు.
బ్రహ్మొత్సవాలలొ మూడు రోజు ల పాటు తిరునాళ్ల జరుగుతుంది.
 
'''పుష్పగిరి కి మార్గాలు:'''<br />
పుష్పగిరి చెరుకోడానికి మూడు మార్గాలున్నాయి.
1. కడప నుండి చెన్నూరు మార్గంలొ ఉప్పరపల్లి మీదుగా కోండకు చేరుకొవచ్చు.<br />
2. ఖాజీపేట నుంచి వయా చింతలపత్తూరు మీదుగా భక్తులు వచ్చెందుకు వీలుగా వాహానాలు ఏక్కువగా తిరుగుతాయి.<br />
3. జాతీయరహదారి పై తాడిపత్రి నుంచి వల్లూరు వయా ఆదినిమ్మాయపల్లె మీదుగా వెళ్లొచ్చు.