పుష్పగిరి (వైఎస్ఆర్ జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[['''బ్రహ్మొత్సవాలు :''']]

పవిత్ర పినాకిని నదీ తీరంలొ వెలసి దక్షిణ కాశిగా పేరొందిన పవిత్ర పుణ్యక్షేత్రం [[పుష్పగిరి]] లొ ఏప్రిల్ 15 నుండి బ్రహ్మొత్సవాలు జరుగును. శ్రీ లక్ష్మి చెన్నకేశవస్వామి, శ్రీ వైద్యనాదేశ్వరస్వామి వార్ల వార్షిక బ్రహ్మొత్సవాలు 24 వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయి.

[['''హరిహరాదుల క్షెతం:''']]

శివ స్వరూపుడైన వైద్యనాదేశ్వరుడు, విష్ణు స్వరూపుడైన చెన్నకేశవస్వామి నిలయమైన పుష్పగిరి హరిహర క్షేత్రంగా ప్రసిద్ది చెందింది. ఆద్భుత శిల్ప సౌందర్యంతో అపురూప కట్టడాలతో ఈ క్షేత్రం అలరారుతోంది.పరీక్షిత్తు వంశాన్ని నిర్విర్యం చెయడానికి జనమేజయుడు చెసిన సర్పయాగ పాప పరిహారార్థం శుక మహర్షి ఆదేశం పై పుష్పగిరి కొండ పై ఈ ఆలయమును నిర్మించినట్లు చరిత్ర ద్వార తెలుస్తుంది. చోళులు, పల్లవులు, కృష్ణదేవరాయలు ఆ తర్వాతి కాలంలొ ఆలయాన్ని అభివృద్ధి చెశారని చరిత్ర ద్వార తెలుస్తుంది.

పంక్తి 8:

[['''బ్రహ్మొత్సవ కార్యక్రమాలు:''']]

శ్రీ లక్ష్మి చెన్నకేశవస్వామికి ఈ ఏప్రిల్ 15 న విష్వక్సేన పూజతొ బ్రహ్మొత్సవాలు ప్రారంభమవుతాయి. 21 న కళ్యాణోత్సవం, 22 న రథోత్సవం, 23 న ఆశ్వవాహన సేవ, 24 న చక్రస్నానం, పూర్ణాహుతి, పుష్పయాగం నిర్వహిస్తారు.

పంక్తి 14:
బ్రహ్మొత్సవాలలొ మూడు రోజు ల పాటు తిరునాళ్ల జరుగుతుంది.

[['''పుష్పగిరి చేరుటకు మార్గాలు:''']]

పుష్పగిరి చెరుకోడానికి మూడు మార్గాలున్నాయి.

1. కడప నుండి చెన్నూరు మార్గంలొ ఉప్పరపల్లి మీదుగా కోండకు చేరుకొవచ్చు.