పుష్పగిరి (వైఎస్ఆర్ జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిన్న దిదుబాట్లు, లింకులు
పంక్తి 1:
'''[[==బ్రహ్మొత్సవాలు]] :'''

పవిత్ర పినాకిని నదీ తీరంలొ వెలసి దక్షిణ కాశిగా పేరొందిన పవిత్ర పుణ్యక్షేత్రం [[పుష్పగిరి]] లొ ఏప్రిల్ 15 నుండి బ్రహ్మొత్సవాలు జరుగును. శ్రీ లక్ష్మి చెన్నకేశవస్వామి, శ్రీ వైద్యనాదేశ్వరస్వామి వార్ల వార్షిక బ్రహ్మొత్సవాలు 24 వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయి.

'''[[హరిహరాదుల క్షేత్రం]]:'''

శివ స్వరూపుడైన వైద్యనాదేశ్వరుడు, విష్ణు స్వరూపుడైన చెన్నకేశవస్వామి నిలయమైన పుష్పగిరి హరిహర క్షేత్రంగా ప్రసిద్ది చెందింది. ఆద్భుత శిల్ప సౌందర్యంతో అపురూప కట్టడాలతో ఈ క్షేత్రం అలరారుతోంది.పరీక్షిత్తు వంశాన్ని నిర్విర్యం చెయడానికి జనమేజయుడు చెసిన సర్పయాగ పాప పరిహారార్థం శుక మహర్షి ఆదేశం పై పుష్పగిరి కొండ పై ఈ ఆలయమును నిర్మించినట్లు చరిత్ర ద్వార తెలుస్తుంది. చోళులు, పల్లవులు, కృష్ణదేవరాయలు ఆ తర్వాతి కాలంలొ ఆలయాన్ని అభివృద్ధి చెశారని చరిత్ర ద్వార తెలుస్తుంది.

'''[[==హరిహరాదుల క్షేత్రం]]:'''

కొండ పై చెన్నకేశవ, సంతానమల్లేశ్వర, ఊమమహేశ్వర, రాజ్యలక్ష్మి, రుద్రపాద, హనుమంత, సాక్షిమల్లేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు. పుష్పగిరి లొ కింద వైద్యనాదేశ్వర, త్రికుటేశ్వర, భీమలింగేశ్వర, కామక్షి అమ్మవారి ఆలయాలున్నాయి. పాతాళ గణపతిని దర్శించుకొని పూజలు చేసెందుకు అధిక సంఖ్యలొ భక్తులు తరలి వస్తారు. జగద్గురువు ఆదిశంకరాచార్యులు స్వహస్తాలతొ ప్రతిష్టించిన శ్రీ చక్రాన్ని దర్శించుకోవడం భక్తులు భాగ్యంగా భావిస్తారు.
[[శివుడు|శివ]] స్వరూపుడైన వైద్యనాదేశ్వరుడు, [[విష్ణువు|విష్ణు]] స్వరూపుడైన చెన్నకేశవస్వామి నిలయమైన పుష్పగిరి హరిహర క్షేత్రంగా ప్రసిద్ది చెందింది. ఆద్భుత శిల్ప సౌందర్యంతో అపురూప కట్టడాలతో ఈ క్షేత్రం అలరారుతోంది.పరీక్షిత్తు వంశాన్ని నిర్విర్యం చెయడానికి జనమేజయుడు చెసిన సర్పయాగ పాప పరిహారార్థం శుక మహర్షి ఆదేశం పై పుష్పగిరి కొండ పై ఈ ఆలయమును నిర్మించినట్లు చరిత్ర ద్వార తెలుస్తుంది. చోళులు, పల్లవులు, కృష్ణదేవరాయలు ఆ తర్వాతి కాలంలొ ఆలయాన్ని అభివృద్ధి చెశారని చరిత్ర ద్వార తెలుస్తుంది.

'''[[బ్రహ్మొత్సవ కార్యక్రమాలు]]:'''

కొండ పై చెన్నకేశవ, సంతానమల్లేశ్వర, ఊమమహేశ్వర, రాజ్యలక్ష్మి, రుద్రపాద, హనుమంత, సాక్షిమల్లేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు. పుష్పగిరి లొ కింద వైద్యనాదేశ్వర, త్రికుటేశ్వర, భీమలింగేశ్వర, కామక్షి అమ్మవారి ఆలయాలున్నాయి. పాతాళ గణపతిని దర్శించుకొని పూజలు చేసెందుకు అధిక సంఖ్యలొ భక్తులు తరలి వస్తారు. జగద్గురువు ఆదిశంకరాచార్యులు స్వహస్తాలతొ ప్రతిష్టించిన శ్రీ చక్రాన్ని దర్శించుకోవడం భక్తులు భాగ్యంగా భావిస్తారు.
'''[[==బ్రహ్మొత్సవ కార్యక్రమాలు]]:'''

శ్రీ లక్ష్మి చెన్నకేశవస్వామికి ఈ ఏప్రిల్ 15 న విష్వక్సేన పూజతొ బ్రహ్మొత్సవాలు ప్రారంభమవుతాయి. 21 న కళ్యాణోత్సవం, 22 న రథోత్సవం, 23 న ఆశ్వవాహన సేవ, 24 న చక్రస్నానం, పూర్ణాహుతి, పుష్పయాగం నిర్వహిస్తారు.

Line 14 ⟶ 13:
బ్రహ్మొత్సవాలలొ మూడు రోజు ల పాటు తిరునాళ్ల జరుగుతుంది.

'''[[==పుష్పగిరి చేరుటకు మార్గాలు]]:'''

పుష్పగిరి చెరుకోడానికి మూడు మార్గాలున్నాయి.

1.# [[కడప]] నుండి [[చెన్నూరు]] మార్గంలొ [[ఉప్పరపల్లి]] మీదుగా కోండకుకొండకు చేరుకొవచ్చు.

2.# [[ఖాజీపేట]] నుంచి వయా [[చింతలపత్తూరు]] మీదుగా భక్తులు వచ్చెందుకు వీలుగా వాహానాలువాహనాలు ఏక్కువగాఎక్కువగా తిరుగుతాయి.

3.# జాతీయరహదారి పై [[తాడిపత్రి]] నుంచి [[వల్లూరు]] వయా [[ఆదినిమ్మాయపల్లె]] మీదుగా వెళ్లొచ్చు.