మల్లేశ్వరం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''మల్లేశ్వరం''', [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[పెరవలి]] మండలానికి చెందిన గ్రామము. గ్రామదేవత మహలక్ష్మి. కపిల మల్లేశ్వరస్వామి దేవస్థానం. ఈగ్రామానికి 12 కి.మీ దూరంలో ఉంది.
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6634. <ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 </ref> ఇందులో పురుషుల సంఖ్య 3385, మహిళల సంఖ్య 3249, గ్రామంలో నివాసగ్రుహాలు 1627 ఉన్నాయి.
==మూలాలు==
<references/>
 
{{పెరవలి మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/మల్లేశ్వరం" నుండి వెలికితీశారు