జలవిద్యుత్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''జలవిద్యుత్''' అనగా జలశక్తి ఉపయోగించి ఉత్పత్తి చేసే విద్యుత్.
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''జలవిద్యుత్''' అనగా [[జలశక్తి]] ఉపయోగించి ఉత్పత్తి చేసే [[విద్యుత్]]. జలవిద్యుత్ పడుతున్న నీటి నుంచి మరియు ప్రవహిస్తున్న నీటి నుంచి పొందే విద్యుత్. ఈ విద్యుచ్చక్తిని నియంత్రించి ఉపయోగకరమైన ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.
 
ప్రవహిస్తున్న నీటి యొక్క చలన శక్తి టర్బైన్ యొక్క బ్లేడ్లలను లేదా ప్రొపెలర్లను తిప్పుతుంది (అధిక సంభావ్యత నుండి తక్కువ సంభావ్యతకు కదిలిస్తాయి), ఇవి ఇరుసును తిప్పుతాయి. ఈ ఇరుసు ఒక కాయిల్ ను కలిగి ఉంటుంది, ఈ కాయిల్ అయస్కాంతాల మధ్య ఉంటుంది. కాయిల్స్ అయస్కాంత రంగంలో తిరుగుతున్నప్పుడు, కాయిల్ ప్రేరేపించబడి తద్వారా అయస్కాంత ప్రవాహం (ఫ్లక్స్) లో మార్పు వస్తుంది. అందువల్ల, ప్రవహించే నీటి చలన శక్తి విద్యుత్ శక్తిగా మార్చబడుతుంది.
 
 
==ఇవి కూడా చూడండి==
[[జలవిద్యుత్ కేంద్రాలు]]
"https://te.wikipedia.org/wiki/జలవిద్యుత్" నుండి వెలికితీశారు