"అసంతృప్త కొవ్వు ఆమ్లం" కూర్పుల మధ్య తేడాలు

లినొలిక్‌ ఆమ్లం ను ఒమెగా-6 కొవ్వు ఆమ్లం అనికూడా అందురు.కొవ్వు ఆమ్లం హైడ్రొకార్బను గొలుసులోని చివరి మిధైల్(CH3) గ్రూప్‌లోని కార్బనును ఒమెగా()కార్బను అందురు.ఒమెగా కార్బను నుండి 6వ కార్బనువద్ద మొదటిద్విబంధం వున్నందువలన దీనిని ఒమెగా-6 కొవ్వు ఆమ్లం అనికూడా అందురు.లినొలిక్‌ఆసిడ్ అవశ్యకకొవ్వు ఆమ్లాలలో(essential fatty acid)ఒకటి<ref> http://www.chm.bris.ac.uk/motm/linoleic/linh.htm</ref> .లిన్‌సీడ్(linseed)ఆయిల్ లో ఈఆమ్లంను మొదటగా గుర్తించడం వలన ఈకొవ్వు ఆమ్లంకు లినొలిక్‌ ఆమ్లం అనేపేరు వచ్చినది.లినొలిక్‌ ఆమ్లం కుసుమ(safflower)నూనెలో 75%,ద్రాక్షవిత్తననూనెలో 73%,గసగసాల(poppy seed)నూనెలో 70%,పొద్దుతిరుగుడు(sun flower) నూనెలో68%, గోగు(hemp) నూనెలో 60%,మొక్కజొన్ననూనెలో 59%,పత్తిగింజల నూనెలో 55% వరకు లినొలిక్ ఆమ్లం కలదు.మరియు సోయాబీన్ నూనెలో 51%,వాల్నట్(walnut)నూనెలో 50%,నువ్వులనూనెలో 45%,తవుడునూనెలో 35% ,వేరుశనగనూనెలో 32%,మరియు పామాయిల్,లార్డ్,ఒలివ్ ఆయిల్‍లలో 10% వరకు లినొలిక్ ఆమ్లం వున్నది<ref>http://www.mstrust.org.uk/atoz/linoleic_acid.jsp</ref> .
 
====లినొలెనిక్‌లినోలినిక్‌ ఆమ్లం (Linolenic acid) ====
 
<big>CH<sub>3</sub>(CH=CHCH<sub>2</sub>)3(CH<sub>2</sub>)<sub>7</sub>COOH</big>
 
యిది 18 కార్బనులను కలిగివుండి,3ద్విబంధాలు కలిగివున్న అసంతృప్త కొవ్వు ఆమ్లమే లినొలెనిక్‌లినోలినిక్‌ ఆమ్లం..దీన్ని అల్పా-లినొలెనిక్‌ఆసిడ్‌అనికూడా అంటారు.దీని శాస్త్రీయనామము-సిస్,సిస్.సిస్-9,12,15'అక్టా డెక ట్రైనొయిక్‌ఆసిడ్((cis,cis,cis,-9,12,15 octa deca trienoic acid).మానవుని ఆహారంలో తప్పనిసరిగా వుండవలసిన కొవ్వుఆమ్లంగా భావిస్తారు<ref>http://www.thefreedictionary.com/linolenic+acid</ref> .
 
'''భౌతిక ధర్మాలపట్టిక'''<ref>http://www.sigmaaldrich.com/catalog/product/sigma/l2376?lang=en&region=IN</ref>
|భద్రపరచవలసిన ఉష్ణోగ్రత||-200<sup>0</sup>C
|}
ఈకొవ్వు ఆమ్లం ఆవాలనూనెలో వున్నప్పటికి,కొద్దినూనెలలో మాత్రమే అధికప్రమాణములోఅధిక ప్రమాణములో కన్పించును.అవిసెనూనె(linseed)లో 45-50%,పెరిల్ల నూనె(perilla))లో65%వరకు వుండును.జంతుకొవ్వునిల్వలలోజంతు కొవ్వునిల్వలలో(animal fat depot)1.0% వరకు వుండును.అయితే గుర్రం కొవ్వులో 15% వరకు ఈకొవ్వు ఆమ్లంకలదుఆమ్లం కలదు.చియా(chia)లో 65%,కివిఫ్రూట్‌సీడ్‌కివి ఫ్రూట్‌సీడ్‌(kiwi fruit seed)నూనెలో 62%,రేప్‌సీడ్‌(rape seed)లో10%,సోయాలో 8%వరకు ఈకొవ్వు ఆమ్లం వున్నది.లినొలెనిక్‌లినోలినిక్‌ ఆమ్లంను 3-ఒమేగా కొవ్వు ఆమ్లం అంటారు.ఈకొవ్వు ఆమ్లం మానవఆహరములోమానవ ఆహరములో తప్పని సరిగా వుండవలసిన'ఆవశ్యక(essential)కొవ్వు ఆమ్లం.మానవ దేహజీర్ణవ్యవస్తకుబహుబంధాలున్నదేహ జీర్ణవ్యవస్తకు బహుబంధాలున్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలను,ముఖ్యంగా ఒమేగా3-కొవ్వు ఆమ్లాలను ఉత్పత్తి చేసుకునే సమర్దత లేదు.
 
====&alpha;-ఎలియో స్టియరిక్‌ ఆమ్లం(&alpha;-eleastearic acid)====
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/954224" నుండి వెలికితీశారు