సైకిల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
 
==మాక్మిలన్ ఆవిష్కరణ==
20 యేండ్లసంవత్పరాల తరువాత మాక్మిలన్ అనే కమ్మరి యువకుడు "డ్రే ఈ" నమూనాను మెరుగుపరచటానికి ప్రయత్నించాడు. వెనక చక్రంవెనకచక్రం ఇరుసుకి రెండు కాంక్ లను అమర్చి, వాటిని రెండు పొడుగాటి తులాదండాలకు కలిపాడు. వీటిని కాళ్ళతో తోసినపుడు వాహనం ముందుకు కదులుతుంది. మాక్మిలన్ ఈ వాహనం పై డంఫ్రీన్ నుంచి గ్లాస్కో వరకు 40 మైళ్ళ దూరం ప్రయాణం చేశాడు. ఈ ప్రయాణానికి అతనికి రెండు రోజులు పట్టింది. ఈ దశలో కూడా ఇది వ్యాపారవేత్తల దృష్టికి రాలేదు. పదేళ్ళ తరువాత జర్మనీ కి చెందిన ఫిలిప్ హెనిరిక్ ఫిషర్ అనే మెకానిక్ మరికొన్ని మార్పులు చేశాడు. ముందు చక్రానికి రెండు వైపులా పెడల్ లను అమర్చటం వల్ల కాళ్ళను నేలపై నెట్టినప్పటి లాగా కుదుపుల చలనం కాకుండా వాహనం నెమ్మదిగా, అవిచ్ఛిన్నంగా చలిస్తుంది. కానీ చలిస్తున్నంత వరకూ వాహనాలు పడిపోకుండా ఎలా ఉండగలుగుతున్నాయో మాక్మిలన్ గానీ, ఫిషర్ కానీ చెప్పలేకపోయారు. కారణమేమిటంటే, చక్రాలు తిరుగుతున్నపుడు జైరోస్కోవ్ లాంటి ప్రభావం ఉంటుంది. వాహన వేగం ఎక్కువయ్యే కొద్దీ దాని స్థిరత్వం పెరుగుతుంది.
 
==మొదటి సైకిలు కర్మాగారం==
"https://te.wikipedia.org/wiki/సైకిల్" నుండి వెలికితీశారు