ఖోరాన్: కూర్పుల మధ్య తేడాలు

చి fixing dead links
చి →‎అరబీ భాష, ఖురాన్: Removed pic not related to topic
పంక్తి 180:
 
== అరబీ భాష, ఖురాన్ ==
[[దస్త్రం:Telugubook Gita Bible Quran.jpg|right|thumb|350px| మూడు పవిత్ర గ్రంధాలను గురించినఒక తెలుగు పుస్తకం సమీక్ష [http://www.avkf.org/BookLink/book_link_index.php avkf books] ]]
ఖుర్‌ఆన్ అవతరించిన [[అరబ్బీ భాష]] దాదాపు యాభయ్ కోట్ల మంది ప్రజలకు, 20 పైచిలుకు దేశాలలో మాతృభాషగా ఉంది. వ్యాకరణం, పదకోశం, ఉచ్చారణ, నుడికారాలు ఈ 1400 సంవత్సరాలలో స్థిరంగా ఉన్నందున ఆనాటి అరబ్బులలాగానే ఈనాడు అరబ్బీ భాష మాటలాడేవారు కూడా చదివి అర్ధం చేసుకోగలరు.
 
 
ఖురాన్ శైలి విశిష్టమైనదని సర్వత్రా గుర్తిస్తారు. అందులోని పదజాల సౌందర్యం వలన ఇది ప్రాసయుక్తమైన గద్యమని, గద్యరూపంలో ఉన్న పద్యమని వివిధ అభిప్రాయాలున్నాయి. ఇందులో పద్యానికి ఉండవలసిన లాక్షణిక నియతి ఏదీ లేకపోయినా భావగర్భితమైన పదబంధాలు, కవితా సృష్టిలోని నుడికారపు సొంపులు, పదాలంకరణలు మాత్రం ఉన్నాయి. అలాగే మరొకవైపు గద్యానికి వుండవలసిన భావగాంభీర్యం, భావ సమగ్రత, విషయానుశీలనం, వాక్యాల పటుత్వం కొట్టవచ్చినట్లు కన్పిస్తాయి. అయినా ఖురాన్ శైలి గ్రంధ రచనలా వుండదు. ఇది పూర్తిగా ప్రసంగ ధోరణిలో సాగుతుంది. ‍‌<ref> 'అబుల్ ఇర్ఫాన్' అనువదించిన "ఖుర్‌ఆన్ భావామృతం" ఉపోద్ఘాతం నుండి. </ref>
"https://te.wikipedia.org/wiki/ఖోరాన్" నుండి వెలికితీశారు