ద్విపద: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
 
+మూస
పంక్తి 1:
{{పద్య విశేషాలు}}
ఈ పద్యానికి రెండు పాదాలు మాత్రమే ఉంటాయి, అందుకే దీనిని '''ద్విపద''' అంటారు.
 
ద్విపద ప్రతిపాదములోనీ '''నాలుగు [[ఇంద్ర గణాలు]], ఒక [[సూర్య గణము]] ''' ఉంటుంది.
 
[[యతి]]: మూడవ గణం యొక్క మొదటి అక్షరం.
[[ప్రాస]]: ప్రాస ఉన్న ద్విపదను సామన్య ద్విపద, అదే ప్రాస లేకుండా ద్విపద వ్రాస్తే దానిని మంజరీ ద్విపద అని పిలుస్తారు.
 
[[ప్రాస]]:
 
ప్రాస ఉన్న ద్విపదను సామన్య ద్విపద, అదే ప్రాస లేకుండా ద్విపద వ్రాస్తే దానిని మంజరీ ద్విపద అని పిలుస్తారు.
"https://te.wikipedia.org/wiki/ద్విపద" నుండి వెలికితీశారు