"అసంతృప్త కొవ్వు ఆమ్లం" కూర్పుల మధ్య తేడాలు

16 కార్బనులను కలిగి వుండి,9-వకార్బనువద్ద ద్విబంధమున్న అసంతృప్త కొవ్వు ఆమ్లం,దీని శాస్త్రీయనామము 9-హెక్సాడెసెనొయిక్‌ఆసిడ్(9-Hexadecenoic acid).ఇది పత్తిగింజల నూనెలో, వేరుశనగ నూనెలో,,సోయాబీన్, పామ్ నూనెలో, మరియు పొగాకు విత్తన నూనెలో 1% వరకు వున్నది. పశుపాల కొవ్వులలో(animal milk fat)2-4% వరకు కలదు. ఎద్దు(beef),గుర్రం(horse)మాంస కొవ్వులలో , పక్షులు(birds), సరీసృపాలు(reptiles), ఉభయచరాల (amphbia)ఫ్యాట్‌లలో 6-15% వరకు ఈ కొవ్వు ఆమ్లంను గుర్తించారు.చేపల(fishes), తిమింగలాల(whales)ఫ్యాట్‌లలో10-20% వరకు పామిటొలిక్ ఆమ్లంను గుర్తించారు<ref>https://www.caymanchem.com/app/template/Product.vm/catalog/10009871</ref>.
 
====ఒలిక్‌[[ఒలిక్ ఆమ్లం]](oleic acid)====
 
'''CH<sub>3</sub>(CH<sub>2)</sub><sub>7</sub>CH=CH(CH<sub>2</sub>)<sub>7</sub>COOH'''
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/954606" నుండి వెలికితీశారు