"అసంతృప్త కొవ్వు ఆమ్లం" కూర్పుల మధ్య తేడాలు

లినొలిక్‌ ఆమ్లం ను ఒమెగా-6 కొవ్వు ఆమ్లం అనికూడా అందురు.కొవ్వు ఆమ్లం హైడ్రొకార్బను గొలుసులోని చివరి మిధైల్(CH3) గ్రూప్‌లోని కార్బనును ఒమెగా()కార్బను అందురు.ఒమెగా కార్బను నుండి 6వ కార్బనువద్ద మొదటిద్విబంధం వున్నందువలన దీనిని ఒమెగా-6 కొవ్వు ఆమ్లం అనికూడా అందురు.లినొలిక్‌ఆసిడ్ అవశ్యకకొవ్వు ఆమ్లాలలో(essential fatty acid)ఒకటి<ref> http://www.chm.bris.ac.uk/motm/linoleic/linh.htm</ref> .లిన్‌సీడ్(linseed)ఆయిల్ లో ఈఆమ్లంను మొదటగా గుర్తించడం వలన ఈకొవ్వు ఆమ్లంకు లినొలిక్‌ ఆమ్లం అనేపేరు వచ్చినది.లినొలిక్‌ ఆమ్లం కుసుమ(safflower)నూనెలో 75%,ద్రాక్షవిత్తననూనెలో 73%,గసగసాల(poppy seed)నూనెలో 70%,పొద్దుతిరుగుడు(sun flower) నూనెలో68%, గోగు(hemp) నూనెలో 60%,మొక్కజొన్ననూనెలో 59%,పత్తిగింజల నూనెలో 55% వరకు లినొలిక్ ఆమ్లం కలదు.మరియు సోయాబీన్ నూనెలో 51%,వాల్నట్(walnut)నూనెలో 50%,నువ్వులనూనెలో 45%,తవుడునూనెలో 35% ,వేరుశనగనూనెలో 32%,మరియు పామాయిల్,లార్డ్,ఒలివ్ ఆయిల్‍లలో 10% వరకు లినొలిక్ ఆమ్లం వున్నది<ref>http://www.mstrust.org.uk/atoz/linoleic_acid.jsp</ref> .
 
====లినోలినిక్‌[[లినోలినిక్ ఆమ్లం]] (Linolenic acid) ====
 
<big>CH<sub>3</sub>(CH=CHCH<sub>2</sub>)3(CH<sub>2</sub>)<sub>7</sub>COOH</big>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/954607" నుండి వెలికితీశారు