అసంతృప్త కొవ్వు ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
=== ఏక ద్విబంధ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు(mono unsaturated fatty acids) ===
 
ఏక ద్వింబంధ సంతృప్త కొవ్వు ఆమ్లమనగా,కొవ్వు ఆమ్లంయొక్క కర్బనపు-[[ఉదజని]] శృంఖలంలో ఒకే ద్వింబంధం రెండు కార్బనుల మధ్య ఏర్పడి వుండటం<ref> http://www.heart.org/HEARTORG/GettingHealthy/FatsAndOils/Fats101/Monounsaturated-Fats_UCM_301460_Article.jsp</ref> ఏక ద్విబంధమున్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలలో,సమాన కార్బనులున్న సంతృప్త కొవ్వు ఆమ్లం కన్న రెండు [[హైడ్రోజన్|హైడ్రోజను]] పరమాణువులు తక్కువగా వుండును.ఏక ద్విబంధ కొవ్వు ఆమ్లాలు 10 కన్న ఏక్కువ కార్బనులను కలిగివుండును.16 కార్బనులు కలిగి ఏకద్విబంధమున్న పామిటొలిక్‌ ఆమ్లం(Pamitoleic),మరియు 18 కార్బనులుండి,ఏక ద్విబంధమున్న ఒలిక్‌ఆమ్లం నూనెలలో అధికముగా వున్నవి.
 
ఎంపిరికల్‌ఫార్ముల:<big>C<sub>n</sub>H<sub>2n-2</sub>O<sub>2</sub></big>