అసంతృప్త కొవ్వు ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
 
అసంతృప్త కొవ్వు ఆమ్లాలు వృక్ష, మరియు జంతు సంభందితసంబంధిత నూనెలు మరియు కొవ్వులలో గ్లిజరాయిడ్/ గ్లిసెరైడ్ ల రూపములో వుండును. మూడు అణువుల ఫ్యాటి అమ్లాలు, ఒక అణువు[[గ్లిజరాల్| గ్లిసెరోల్ ]]సంయోగమ్ చెందటం వలన, ఒక [[అణువు]] ట్రై గ్లిసెరైడ్ మరియు మూడు అణువుల నీరు ఏర్పడును<ref>http://www.wisegeek.com/what-are-triglycerides.htm</ref> . ట్రైగ్లిసెరైడ్‌లు పరిసర ఉష్ణోగ్రత (ambient temparature) వద్ద ద్రవరూపములో వున్న నూనెలనినూనెలనియు (oils), ఘనరూపములో వున్న కొవ్వులనికొవ్వులనియు (fats) అందురు.[[ కొవ్వు ఆమ్లాలు]] కార్బొక్షిల్ గ్రూపుకు చెందిన మోనొకార్బొక్షిల్ ఆసిడ్‌లు.కొవ్వు ఆమ్లాలు సంతృప్త (saturated) మరియు అసంతృప్త (unsaturated) కొవ్వు ఆమ్లాలని రెండు రకాలు. సంతృప్త కొవ్వు ఆమ్లాల గురించి [[సంతృప్త కొవ్వు ఆమ్లాలు]] అనే శిర్షికలోశీర్షికలో వివరించడం జరిగినది.
నూనెలలో వుండే అసంతృప్త కొవ్వు ఆమ్లాలు సరిసంఖ్య (even number) కార్బనులను కలిగి వుండును. హైడ్రొకార్బనుహైడ్రోకార్బను గొలుసులో సామాన్యముగా కొమ్మలు/శాఖలు (Branches) వుండవు.నూనెలోని అసంతృప్తకొవ్వుఆమ్లాలుసిస్అసంతృప్త కొవ్వు ఆమ్లాలు సిస్(cis)లేదా ట్రాన్స్(Trans)అమరికను కలిగివుండును<ref>http://www.diffen.com/difference/Cis_Fat_vs_Trans_Fat</ref>. నూనెలలోని అసంతృప్త కొవ్వు అమ్లాలు ఎక్కువగా సిస్ (cis) అమరిక కలిగివుండునుకలిగి వుండును.అయితే వీటిని పలుమార్లు అధికఉష్ణోగ్రతలో వేడిచేసిన ట్రాన్స్ (Trans) కొవ్వు ఆమ్లాలుగా మారే అవకాశము వున్నది. నూనెలలో అధిక శాతములో 18 కార్బనులు వున్న అసంతృప్తకొవ్వు ఆమ్లాలలే వున్నవి.18 కార్బనులున్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలలో ఒలిక్, లినొలిక్, మరియు లినొలెనిక్ కొవ్వు ఆమ్లాలు ముఖ్యమైనవి. ఒలిక్ ఆమ్లం ఒక ద్విబందం, లినొలిక్ ఆమ్లం రెండు ద్విబంధాలు, మరియు లినొలెనిక్ ఆమ్లం మూడు ద్విబంధాలు కలిగి వుండును. నూనెలలో 14-16 కార్బనులున్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలు వున్నప్పటికి అవి సాధారణంగా 1-5% లోపు వుండును. బేసి సంఖ్య కార్బనులను కలిగివున్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలు నూనెలలో గుర్తించినప్పటికి, అవి చాలా స్వల్ప ప్రమాణములో వున్నవిఉన్నవి. వంటనూనెల (Cooking oils) లో1-3 ద్విబంధాలున్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా వున్నవి.4-7 ద్విబంధాలు కలిగి, 20-24 కార్బనులుకలిగివున్నకార్బనులు కలిగివున్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలను సముద్రజల (marine) కొవ్వులలో(fats) కన్పిస్తాయి. కొమ్మలను (Branches), బేసిసంఖ్యలో(odd number) కార్బనులను కలిగిన అసంతృప్త కొవ్వు ఆమ్లాలను బాక్టిరియా (Bacteria), స్పాంజీకలో (sponges) గుర్తించారు.
 
<center>[[Image:Isomers of oleic acid.png|300px|Comparison of the ''trans'' isomer (top) [[Elaidic acid]] and the ''cis''-isomer [[oleic acid]]]]</center>
''''సిస్ అమరిక(cis)'''':అసంతృప్త కొవ్వుఆమ్లంలోని,ద్విబంధం వద్దనున్నరెండు కార్బనులతో వున్న హైడ్రొజనులు రెండు ఒకేవైపునవున్నచో పరస్పరంఆకర్షింఛుకోవటం వలన,కొవ్వుఆమ్లంయొక్క హైడ్రొకార్బను గొలుసులో చిన్న వంపు ఏర్పడును.దీనినే సిస్ అమరిక అందురు<ref> http://medical-dictionary.thefreedictionary.com/cis+fatty+acid</ref>.
 
''''ట్రాన్స్(Trans)'''':అసంతృప్తకొవ్వుఅసంతృప్త కొవ్వు ఆమ్లంలోని ద్విబంధంవద్దనున్నద్విబంధం వద్ద నున్న కార్బనులతో సంయోగంచెందివున్నసంయోగం చెందివున్న రెండు హైడ్రొజనులుహైడ్రోజనులు వ్యతిరేకదిశలోవ్యతిరేక వుండటంవలనదిశలో వుండటం వలన వాటి మధ్య ఆకర్షణ తక్కువగా వుండటం వలన హైడ్రొకార్బనుహైడ్రోకార్బను గొలుసులో ఎటువంటి వంపు ఎర్పడదు<ref>http://www.scientificpsychic.com/fitness/fattyacids.html</ref> .
 
==అసంతృప్త కొవ్వు ఆమ్లాల వర్గీకరణ==
==అసంతృప్తకొవ్వుఆమ్లాల వర్గికరణ==
 
=== ఏక ద్విబంధ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు(mono unsaturated fatty acids) ===
 
ఏక ద్వింబంధ సంతృప్తఅసంతృప్త కొవ్వు ఆమ్లమనగా,కొవ్వు ఆమ్లంయొక్కఆమ్లం యొక్క కర్బనపు-[[ఉదజని]] శృంఖలంలో ఒకే ద్వింబంధం రెండు కార్బనుల మధ్య ఏర్పడి వుండటం<ref> http://www.heart.org/HEARTORG/GettingHealthy/FatsAndOils/Fats101/Monounsaturated-Fats_UCM_301460_Article.jsp</ref> ఏక ద్విబంధమున్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలలో,సమాన కార్బనులున్న సంతృప్త కొవ్వు ఆమ్లం కన్న రెండు [[హైడ్రోజన్|హైడ్రోజను]] పరమాణువులు తక్కువగా వుండును.ఏక ద్విబంధ కొవ్వు ఆమ్లాలు 10 కన్న ఏక్కువ కార్బనులను కలిగివుండునుకలిగి వుండును.16 కార్బనులు కలిగి ఏకద్విబంధమున్న పామిటొలిక్‌ ఆమ్లం(Pamitoleic), మరియు 18 కార్బనులుండి,ఏక ద్విబంధమున్న ఒలిక్‌ఆమ్లంఒలిక్‌ ఆమ్లం నూనెలలో అధికముగా వున్నవి.
 
ఎంపిరికల్‌ఫార్ముల:<big>C<sub>n</sub>H<sub>2n-2</sub>O<sub>2</sub></big>
పంక్తి 66:
'''H<sub>2</sub>C=CH(CH<sub>2</sub>)<sub>7</sub>COOH'''
 
10 కార్బనులను కలిగి వుండి ,9వ కార్బను వద్ద ఒక ద్విబంధము వున్న అసంతృప్త కొవ్వు ఆమ్లం.శాస్త్రీయ నామము 9-డెసెనొయిక్ ఆసిడ్‌(9-Decenoic acid)<ref>http://www.tuscany-diet.net/lipids/fatty-acid-index/caproleic/</ref> .ఇది జంతు(animal)పాలకొవ్వులలో 1%శాతము కన్న తక్కువ ప్రమాణములో కన్పించును.కాప్రొలిక్ ఆమ్లం ఐసోమర్ ఒబుస్టిలిక్ ఆసిడ్(4-Decenoic)ను కొన్ని విత్తన నూనెలలో గుర్తించారు.మధ్యస్తమైన పొడవునపొడవు ఉన్న కర్బన-ఉదజని శృంఖలాన్నికలిగివున్నశృంఖలాన్నికలిగి వున్న కొవ్వుఆమ్లం.
 
*అణుభారం:170.24
పంక్తి 148:
|స్నిగ్ధత,mPa.s(25<sup>0</sup>C)||25.64
|}
ఒలిక్‌ ఆమ్లం గోధుమ మరియు పసుపు రంగు కలిగిన ద్రవము.ఒలివ్‌/ఆలివ్ ఆయిల్(olive)లో మొదటగా ఆధిక శాతములో గుర్తించడం వలన ఈ పేరు వచ్చినది<ref>http://www.wisegeek.org/what-is-oleic-acid.htm</ref> .ఒలివ్‌ఆయిల్‌లోఒలివ్‌ ఈఫ్యాటిఆసిడ్‌80ఆయిల్‌లో ఈ ఫ్యాటిఆసిడ్‌ 80% వున్నది.పొగాకు విత్తన నూనెలో85నూనెలో 85% వరకు,వేరుశనగ నూనెలో 50-60% వరకు వున్నది.నువ్వుల(sesame)నూనెలో 30-40%,పొద్దు తిరుగుడు నూనెలో 15-30% వరకున్నది.అలాగే సోయాబీన్ నూనెలో 19-30%,కుసుమ నూనెలో 40%,అవిసె నూనెలో 20-22% వరకు వున్నది.తవుడునూనెలోతవుడు నూనెలో 30-40% వరకు ఉన్నది.11 వ కార్బను వద్ద ద్విబంధమున్న దీని ఐసొమర్ వస్సెనిక్ ఆమ్లంను కూడా పలునూనెలలో గుర్తించారు.
 
====గొడొలిక్‌ ఆమ్లం(gadoleic acid)====
పంక్తి 191:
==బహుబంధ అసంతృప్తకొవ్వు ఆమ్లాలు(poly un saturated fatty acids)==
 
ఒకటికన్నఒకటి కన్న ఎక్కువగా ద్విబంధాలున్న కొవ్వు ఆమ్లాలను బహుబంధ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు(poly un saturatedunsaturated fatty acids)లని అందురు.బహుబంధ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు నూనెలలో విసృతంగానే లబిస్తాయి.ఎక్కువగా 18కార్బనులున్న బహుబంధ కొవ్వు ఆమ్లాలున్నాయి.వీటిలో రెండు ద్విబంధాలున్న లినొలిక్(Linoleic)ఆమ్లం,మరియు మూడుద్విబంధాలున్న లినొలెనిక్(Linolenic)ఆమ్లం లు ముఖ్యమైనవి.యివిరెండుయివి రెండు కూడా సిస్ అమరిక వున్నఉన్న కొవ్వు ఆమ్లాలు.20-22 కార్బనులను కలిగి,4-5 ద్విబంధాలున్న కొవ్వు ఆమ్లాలు సముద్రజలజీవుల నూనెలలో లభ్యం.18కన్న తక్కువ కార్బనులనుకలిగినకార్బనులను బహుబంధకొవ్వుకలిగిన బహుబంధ కొవ్వు ఆమ్లాలు శాకనూనెలలో(vetable oils)అంతగా కన్పించవు.
 
'''బహుబంధాలున్నకొన్ని అసంతృప్త కొవ్వుఆమ్లాల పట్టిక'''
పంక్తి 223:
'''CH<sub>3</sub>(CH<sub>2</sub>)<sub>6</sub>CH=CH(CH<sub>2</sub>)<sub>7</sub>COOH'''
 
18 కార్బనులను కలిగివుండి,రెండు ద్విబంధములున్న అసంతృప్త కొవ్వు ఆమ్లం.ద్విబంధాలలో,ఒకటి-9వకార్బనువద్ద,రెండోవది-12వ కార్బను వద్ద వుండును.దీని శాస్త్రీయనామము:సిస్,సిస్,-9,12 అక్టాడెకనొయిక్‌ఆసిడ్(cis,cis9-12 octadecadeinoicacid).18 కార్బనునులు కలిగివున్న సంతృప్తకొవ్వు ఆమ్లం స్టియరిక్‌ ఆమ్లం కన్న లినొలిక్‌ ఆమ్లం లో 4 హైడ్రొజను పరమాణువులు తక్కువగా వుండుnuవుండును.సాధారణ గది ఉష్ణోగ్రతవద్ద పారదర్శకంగా వుండును.రెండు ద్విబంధాలుకూడా "సిస్"అమరికలో వుండును.<ref>http://www.news-medical.net/health/Linoleic-Acid-What-is-Linoleic-Acid.aspx</ref>
'''అమ్లం యొక్క గుణగణాలపట్టిక '''<ref>http://www.sigmaaldrich.com/catalog/product/sigma/l1376?lang=en&region=IN</ref>
{|class="wikitable"
పంక్తి 243:
|ద్రవీభవన ఉష్ణోగ్ర్త||-5<sup>0</sup>C
|}
లినొలిక్‌ ఆమ్లం ను ఒమెగా-6 కొవ్వు ఆమ్లం అనికూడా అందురు.కొవ్వు ఆమ్లం హైడ్రొకార్బనుహైడ్రోకార్బను గొలుసులోని చివరి మిధైల్(CH3) గ్రూప్‌లోని కార్బనును ఒమెగా()కార్బను అందురు.ఒమెగా కార్బను నుండి 6వ కార్బనువద్ద మొదటిద్విబంధం వున్నందువలన దీనిని ఒమెగా-6 కొవ్వు ఆమ్లం అనికూడా అందురు.లినొలిక్‌ఆసిడ్ అవశ్యకకొవ్వు ఆమ్లాలలో(essential fatty acid)ఒకటి<ref> http://www.chm.bris.ac.uk/motm/linoleic/linh.htm</ref> .లిన్‌సీడ్(linseed)ఆయిల్ లో ఈఆమ్లంను మొదటగా గుర్తించడం వలన ఈకొవ్వు ఆమ్లంకు లినొలిక్‌ ఆమ్లం అనేపేరు వచ్చినది.లినొలిక్‌ ఆమ్లం కుసుమ(safflower)నూనెలో 75%,ద్రాక్షవిత్తననూనెలో 73%,గసగసాల(poppy seed)నూనెలో 70%,పొద్దుతిరుగుడు(sun flower) నూనెలో68%, గోగు(hemp) నూనెలో 60%,మొక్కజొన్ననూనెలో 59%,పత్తిగింజల నూనెలో 55% వరకు లినొలిక్ ఆమ్లం కలదు.మరియు సోయాబీన్ నూనెలో 51%,వాల్నట్(walnut)నూనెలో 50%,నువ్వులనూనెలో 45%,తవుడునూనెలో 35% ,వేరుశనగనూనెలో 32%,మరియు పామాయిల్,లార్డ్,ఒలివ్ ఆయిల్‍లలో 10% వరకు లినొలిక్ ఆమ్లం వున్నది<ref>http://www.mstrust.org.uk/atoz/linoleic_acid.jsp</ref> .
 
====[[లినోలినిక్ ఆమ్లం]] (Linolenic acid) ====