అసంతృప్త కొవ్వు ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 167:
ఈ కొవ్వు ఆమ్లం యొక్క మరి కొన్ని ఐసోమరు రూపాలు:9Z-ఎయికొసెనొయిక్‌ఆసిడ్(9Z-eicosenoic acid) ,cis-9-ఐకో సెనొయిక్ ఆమ్లం(cis-9-icosenoic acid)లనుకూడా షార్కు, కాడ్(cod) కాలేయ నూనెలలో గుర్తించారు<ref name="oil"/>.
 
====ఎరుసిక్‌ఇరూసిక్‌ ఆమ్లం(erucic acid)====
 
'''CH<sub>3</sub>(CH<sub>2</sub>)<sub>7</sub>CH=CH(CH<sub>2</sub>)<sub>11</sub>COOH'''
 
ఇది 22 కార్బనులను కలిగి,13వ కార్బను వద్ద ద్విబంధమున్నవున్న ,పొడవైన ఉదజని-కర్బనపు గొలుసును కలిగివున్న అసంతృప్త కొవ్వు ఆమ్లం.శాస్త్రీయనామము:13-డెకొసెనొయొక్‌ఆసిడ్(13-decosenoic).ఈకొవ్వుఈ కొవ్వు ఆమ్లము "కృసిఫెరె"(crucif erae), మరియు "ట్రొపొలసియే"((tropolaceae)కుటుంబ మొక్కలకు చెందిన నూనెలలో అధిక మొత్తములో లభ్యము.ఆవాల నూనెలో(rape/ mustard)<ref>http://medical-dictionary.thefreedictionary.com/erucic+acid</ref> , మరియు "వాల్‌ప్లవరుసేడ్"నూనెలలో 35-45% వరకు వున్నది.
 
{| class="wikitable"
పంక్తి 187:
|విశిష్టగురుత్వం||0.853
|}
ఈ కొవ్వు ఆమ్లాన్ని కందెనల తయారి పరిశ్రమలలో,ఉష్ణవాహకనూనె(heat transfer fluids),కాస్మెటిక్సు,పాలిమర్,ప్లాస్టికు,నైలాను పరిశ్రమలోకూడాపరిశ్రమలో కూడా ఉపయోగిస్తారు<ref name="ref"/>
 
==బహుబంధ అసంతృప్తకొవ్వు ఆమ్లాలు(poly un saturated fatty acids)==