అసంతృప్త కొవ్వు ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 276:
*ద్రవీభవన ఉష్ణోగ్రత:-49<sup>0</sup>C
 
==భిన్నసౌష్టవం వున్నఅసౌష్టవ కొవ్వుఆమ్లాలు==
మొక్కలలో వుండు కొవ్వుఆమ్లాలు సాధారణంగా సరళశృంఖల హైడ్రొకార్బను గొలుసును కల్గివుండి,ఒకచివర కార్బొక్షిల్‌సమూహం(COOH)ను రెండోచివర మిథైల్(CH<sub>3</sub>)సమూహన్ని కలిగివుండి ఎటువంటి శాఖలను కలిగివుండవు.వంటనూనెలలోవున్న సంతృప్త,అసంతృప్త కొవ్వుఆమ్లాలు ఈరకంనకు చెందినవే.అంతేకాదు ఈకొవ్వుఆమ్లాలన్ని సరిసంఖ్యలో కార్బనులను కలిగివుండును (ఉదా:4,6,8,10,12,14,16,18,20,22,24).అసంతృప్తకొవ్వు ఆమ్లాలలో ద్విబంధాలు అసంధిగ్ధబంధాలను(non conjugated)కలిగివుండును.'''అసంధిగ్ధబంధం'''అనగా రెండుద్విబం ధా ల మధ్య కనీసం 3కార్బనుల ఎడంవుండును.అలాకాకుండా రెండు కార్బనులు మాత్రమే ఎడంవున్నప్పుడు ఆబంధాలను''' సంధిగ్ధబంధాలు'''(conjugated)అందురు.
 
పంక్తి 284:
 
 
పై విధంగాకాకుండగావిధంగా కాకుండగా బేసి సంఖ్యలో కార్బనులున్న హైడ్రొకార్బనుహైడ్రోకార్బను గొలుసును కలిగివున్నలేదా కొమ్మలుకలిగివున్నకొమ్మలు కలిగివున్నను,సంధిగ్ధ బంధాలనుకలిగివున్నబంధాలనుకలిగివున్నను,లేదాహైడ్రొకార్బనులేదాహైడ్రోకార్బను గొలుసులో అధనంగా హైడ్రొక్షిల్హైడ్రోక్సిల్, మిథైల్‌ సమూహలు,లేదా ఆరొమాటిక్ఆరోమాటిక్ వలయాలున్న కొవ్వుఆమ్లాలను భిన్నసౌష్టవఅసౌష్టవ కొవ్వుఆమ్లాలు(asymmetrical or unusual structure )అందురు.ఇలాంటి కొవ్వుఆమ్లాలనుకొన్నికొవ్వుఆమ్లాలను కొన్ని శాకనూనెలలో జంతుకొవ్వులలో అతితక్కువఅతి తక్కువ పరిమాణంలో గుర్తించారు.ఇవి అతితక్కువఅతి తక్కువ పరిమాణంలో వుండటంవలన నూనె ఉత్పత్తిదారులకు ప్రాముఖ్యంలెన్నప్పటికిప్రాముఖ్యంలేనప్పటికి,జీవ మరియు నూనెల శాస్త్రవేత్తలకువారిశాస్త్రవేత్తలకు వారి దృష్టికోణంనుండి ప్రాముఖ్యమైనవే వాటిపై పరిశోధనలు చేస్తున్నారు.
 
'''కొన్నిభిన్న సౌష్టవ కొవ్వుఆమ్లాలు '''.
పంక్తి 302:
ఇది 18 కార్బనులను కలిగివున్న ,ఏక ద్విబంధమున్నద్రవరూపంలో లభ్యమగు అసంతృప్త కొవ్వు ఆమ్ల.కొవ్వు ఆమ్లంలోని హైడ్రొకార్బనుశృంఖలంలో12కార్బను ఒకఆక్సిజను పరమాణువును అధికంగాకల్గివుండును.
 
'''రిసినోలిక్ ఆమ్ల భౌతిక గుణగణాళపట్టికగుణగణాల పట్టిక '''<ref>http://www.drugfuture.com/chemdata/ricinoleic-acid.html</ref>
{|class="wikitable"
|-style="background:green; color:yellow" align="center"
పంక్తి 322:
|}
 
ఈకొవ్వుఈ కొవ్వు ఆమ్లం ఆముదంనూనెలో85-90% వరకు వున్నది<ref name="rici">https://www.caymanchem.com/app/template/Product.vm/catalog/10009729</ref> .ఎర్గొట్‌నూనెలో 35%వున్నది.
*రిసినొలిక్రిసినోలిక్ ఆమ్లాన్ని సబ్బులతయారి,జవుళీ పరిశ్రమకు అవసరమైన పదార్థాలను తయారుచేయుటలో వాడెదరు<ref>http://www.thefreedictionary.com/ricinoleic+acid</ref>
 
==మూలాలు==