అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 215:
*2013 ఎన్నికలు [[అంబటి బ్రాహ్మణయ్య]] గారి మరణంతో జరిగిన మధ్యంతర ఎన్నికలు.[[కాంగ్రెస్]] మరియు [[వైయస్ఆర్సిపి ]] పార్టిలు ఈ ఎన్నికలలో పోటి చేయలేదు.
 
===2004 ఎన్నికలు===
2004 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన బుడ్డా ప్రసాద్ [[మండలి బుద్ధప్రసాద్]]తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభర్థి బూరగడ్డ రమేష్ నాయుడుపై 8482 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడుగెలుపొందినారు. ప్రసాద్‌కు 41511 ఓట్లు రాగా, బూరగడ్డ రమేష్ నాయుడు 33029 ఓట్లు పొందినాడు. మొత్తం నలుగురు అభ్యర్థులు పోటీచేసిన ఈ నియోజకవర్గంలో స్వతంత్ర్య అభ్యర్థి సింహాద్రి సత్యనారాయణరావు 14845 ఓట్లతో మూడవ స్థానం పొందగా, సి.పి.ఐ.(ఎం.ఎల్) అభ్యర్థి కె.వెంకటనారాయణ 937 ఓట్లతో నాలుగవ స్థానం పొందినాడు.
===2009 ఎన్నికలు===
2009 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన [[అంబటి బ్రాహ్మణయ్య]] తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీకి అభర్థి [[మండలి బుద్ధప్రసాద్]] ఫై 417 ఓట్ల మెజారిటీతో గెలుపొందినారు.
===2013 ఉపఎన్నికలు===
2013 ఎన్నికలు [[అంబటి బ్రాహ్మణయ్య]] గారి మరణంతో జరిగిన ఉపఎన్నికలో [[అంబటి శ్రీహరి బాబు]] 61,644 ఓట్ల మెజారిటీతో ఇండిపెండెంట్ ఫై గెలుపొందినారు.[[కాంగ్రెస్]] మరియు [[వైయస్ఆర్సిపి ]] పార్టిలు ఈ ఎన్నికలలో పోటి చేయలేదు.
 
==నియోజకవర్గపు విశేషాలు==