బ్యుటేన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
బ్యుటేన్ వాయువు ముడి పెట్రోలియం బావులనుండి వెలువడు [[సహజ వాయువు]]లోను ముడి[[పెట్రోలియం]]లో లభించును.బ్యుటేను వాయువును మొదటగా పిట్సుబర్గ్(pittsburg)కు చెందిన డా.వాల్టరు స్నెల్లింగ్ పెట్రోలు లో మిశ్రితమై వున్నట్లుగా గుర్తించాడు<ref>{{cite web|url=http://www.ask.com/question/who-discovered-butane|title=Who Discovered Butane?|publisher=ask.com|date=|accessdate=2013-11-24}}</ref>.బ్యుటేన్ తో పాటు [[ప్రొపేన్]] వాయువును కూడా గుర్తించడం జరిగినది.
 
బ్యుటేన్ వాయువు నాలుగు కార్బనులను కలిగిన కర్బన-ఉదజని సమ్మేళనం.ఇది సంతృప్త కర్బన-ఉదజని సమ్మేళనం.అందుచే దీనిని ఆల్కేన్ సమూహంలో చేర్చారు.బ్యుటేన్ నాలుగు[[కార్బన్| కార్బను]] పరమాణువులు,పది [[హైడ్రోజన్]]పరమాణువులు సంయోగం చెందటం వలన ఏర్పడిన సమ్మేళనం.దీని అణుఫార్ములా C<sub>4</sub>H<sub>10</sub>.బ్యుటెను రెండు రూపాలలో లభిస్తుంది.ఒకటి n-బ్యుటేను.మరియొకటి దీని ఐసోమరు అయిన ఐసోబ్యుటేను(Isobutane).ఐసోబ్యుటేను అనునది శాఖాయుత సౌష్టవమున్న సమ్మేళన వాయు పదార్థం.
 
==రసాయనిక భౌతిక ధర్మాలు==
"https://te.wikipedia.org/wiki/బ్యుటేన్" నుండి వెలికితీశారు