బ్యుటేన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:

బ్యుటేన్ వాయువు నాలుగు కార్బనులను కలిగిన కర్బన-ఉదజని సమ్మేళనం.ఇది సంతృప్త కర్బన-ఉదజని సమ్మేళనం.అందుచే దీనిని ఆల్కేన్ సమూహంలో చేర్చారు.బ్యుటేన్ నాలుగు[[కార్బన్| కార్బను]] పరమాణువులు,పది [[హైడ్రోజన్]]పరమాణువులు సంయోగం చెందటం వలన ఏర్పడిన సమ్మేళనం.దీని అణుఫార్ములా C4H10.బ్యుటెను రెండు రూపాలలో లభిస్తుంది.ఒకటి n-బ్యుటేను.n-బ్యుటేను లేదా సాధారణ బ్యుటేనుయొక్క ఉదజని-కర్బన సమ్మేళనంలో ఎటువంటి శాఖలు/కొమ్మలు(branches)ఉండవు. మరియొకటి దీని ఐసోమరు అయిన ఐసోబ్యుటేను(Isobutane).ఐసోబ్యుటేను అనునది శాఖాయుత సౌష్టవమున్న సమ్మేళన వాయు పదార్థం.n-బ్యుటేను యొక్క శాస్త్రీయ నామం(IUPAC)బ్యుటేను కాగా ,బుటేన్ యొక్క సమాంగం అయిన ఐసోబ్యుటేన్ యొక్క శాస్త్రీయ నామం 2-మిథైల్ ప్రొpEn (2-methyl propane).

{| class="wikitable" style="text-align:center"

| style="background:#def;"|సాధారణ పేరు
|'''సాధారణ బ్యుటేన్'''
'''శాఖారహిత బ్యుటేన్'''
'''''n''-బ్యుటేన్'''
|'''ఐసోబ్యుటేన్'''
'''''i''-బ్యుటేన్'''

| style="background:#def;"|శాస్త్రీయ(IUPAC)పేరు
|'''బ్యుటేన్'''
|'''2-మిథైల్ ప్రొపేన్'''

| style="background:#def;"|అణుసౌష్టవ
చిత్రం
|[[Image:Butan Lewis.svg|150px]]
|[[Image:Isobutane.png|120px]]

| style="background:#def;"|రేఖా(Skeletal)
చిత్రం
|[[Image:Butane simple.svg|120px]]
|[[Image:I-Butane-2D-Skeletal.svg|100px]]

==రసాయనిక భౌతిక ధర్మాలు==
"https://te.wikipedia.org/wiki/బ్యుటేన్" నుండి వెలికితీశారు