బ్యుటేన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
==బ్యుటేన్==
'''బ్యుటేన్'''అనునది ఒక హైడ్రోకార్బను సమ్మేళనం.కర్బనరసాయన శాస్త్రంలో బ్యుటేన్ [[ఆల్కేను]](alkane)సముహాంనకు చెందినది.బ్యుటేన్ సాధారణ వాతావరణ పీడనం మరియు సాధారణ [[ఉష్ణోగ్రత]] వద్ద ఇది వాయు రూపం వుండును.ఇది [[రంగు]],[[వాసన]] లేని మరియు సులభంగా మండే గుణము ఉన్న [[వాయువు]]<ref>{{cite web|url=http://www.thefreedictionary.com/Butane+gas|title=
butane|publisher=thefreedictionary.com|date=|accessdate=2013-11-24}}</ref>.iది ఒక సంతృప్త ఉదజని-కర్బనపు సమ్మేళనం.కార్బను-ఉదజని గొలుసులో ద్విబంధాలు వుండవు.
 
==ఉనికి-సౌష్టవ నిర్మాణ వివరాలు==
బ్యుటేన్ వాయువు ముడి పెట్రోలియం బావులనుండి వెలువడు [[సహజ వాయువు]]లోను ముడి[[పెట్రోలియం]]లో లభించును.బ్యుటేను వాయువును మొదటగా పిట్సుబర్గ్(pittsburg)కు చెందిన డా.వాల్టరు స్నెల్లింగ్ పెట్రోలు లో మిశ్రితమై వున్నట్లుగా గుర్తించాడు<ref>{{cite web|url=http://www.ask.com/question/who-discovered-butane|title=Who Discovered Butane?|publisher=ask.com|date=|accessdate=2013-11-24}}</ref>.బ్యుటేన్ తో పాటు [[ప్రొపేన్]] వాయువును కూడా గుర్తించడం జరిగినది.
"https://te.wikipedia.org/wiki/బ్యుటేన్" నుండి వెలికితీశారు