బ్యుటేన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
==బ్యుటేన్==
'''బ్యుటేన్'''అనునది ఒక హైడ్రోకార్బను సమ్మేళనం.కర్బనరసాయన శాస్త్రంలో బ్యుటేన్ [[ఆల్కేను]](alkane)సముహాంనకు చెందినది.బ్యుటేన్ సాధారణ వాతావరణ పీడనం మరియు సాధారణ [[ఉష్ణోగ్రత]] వద్ద ఇది వాయు రూపం వుండును.ఇది [[రంగు]],[[వాసన]] లేని మరియు సులభంగా మండే గుణము ఉన్న [[వాయువు]]<ref>{{cite web|url=http://www.thefreedictionary.com/Butane+gas|title=
butane|publisher=thefreedictionary.com|date=|accessdate=2013-11-24}}</ref>.iదిఇది ఒక సంతృప్త ఉదజని-కర్బనపు సమ్మేళనం.కార్బను-ఉదజని గొలుసులో ద్విబంధాలు వుండవు.
 
==ఉనికి-సౌష్టవ నిర్మాణ వివరాలు==
బ్యుటేన్ వాయువు ముడి పెట్రోలియం బావులనుండి వెలువడు [[సహజ వాయువు]]లోను ముడి[[పెట్రోలియం]]లో లభించును.బ్యుటేను వాయువును మొదటగా పిట్సుబర్గ్(pittsburg)కు చెందిన డా.వాల్టరు స్నెల్లింగ్ పెట్రోలు లో మిశ్రితమై వున్నట్లుగా గుర్తించాడు<ref>{{cite web|url=http://www.ask.com/question/who-discovered-butane|title=Who Discovered Butane?|publisher=ask.com|date=|accessdate=2013-11-24}}</ref>.బ్యుటేన్ తో పాటు [[ప్రొపేన్]] వాయువును కూడా గుర్తించడం జరిగినది.
 
బ్యుటేన్ వాయువు నాలుగు కార్బనులను కలిగిన కర్బన-ఉదజని సమ్మేళనం.ఇది సంతృప్త కర్బన-ఉదజని సమ్మేళనం.అందుచే దీనిని ఆల్కేన్ సమూహంలో చేర్చారు.బ్యుటేన్ నాలుగు[[కార్బన్| కార్బను]] పరమాణువులు,పది [[హైడ్రోజన్]]పరమాణువులు సంయోగం చెందటం వలన ఏర్పడిన సమ్మేళనం.దీని అణుఫార్ములా C<sub>4</sub>H<sub>10</sub>.బ్యుటెను రెండు రూపాలలో లభిస్తుంది.ఒకటి n-బ్యుటేను.n-బ్యుటేను లేదా సాధారణ బ్యుటేనుయొక్క ఉదజని-కర్బన సమ్మేళనంలో ఎటువంటి శాఖలు/కొమ్మలు(branches)ఉండవు. మరియొకటి దీని ఐసోమరు అయిన ఐసోబ్యుటేను(Isobutane).ఐసోబ్యుటేను అనునది శాఖాయుత సౌష్టవమున్న సమ్మేళన వాయు పదార్థం.n-బ్యుటేను యొక్క శాస్త్రీయ నామం(IUPAC)బ్యుటేను కాగా ,బుటేన్ యొక్క సమాంగం అయిన ఐసోబ్యుటేన్ యొక్క శాస్త్రీయ నామం 2-మిథైల్ ప్రొpEn ప్రొపేన్(2-methyl propane).
 
{| class="wikitable" style="text-align:center" style="margin:auto"
"https://te.wikipedia.org/wiki/బ్యుటేన్" నుండి వెలికితీశారు